మీ అడ్మినిస్ట్రేటర్ లేదా సర్వీస్ ప్రొవైడర్ ద్వారా డేటా యాక్సెస్

మీ అడ్మినిస్ట్రేటర్ మీకు కేటాయించిన ఇమెయిల్ అడ్రస్‌ను ఉపయోగించుకొని మీ Google Workspace ఖాతాతో చాలా వరకు Google ప్రోడక్ట్‌లను యాక్సెస్ చేయవచ్చు. ముఖ్యంగా మీ ఇమెయిల్‌తో సహా ఈ ఖాతాలో మీరు స్టోర్ చేసే అన్ని రకాల డేటాను మీ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ చేయగలరని గుర్తుంచుకోండి. మరింత సమాచారం కోసం దయచేసి Google గోప్యతా పాలసీని చదవండి.

ఇంకా చెప్పాలంటే, మీ డొమైన్ అడ్మినిస్ట్రేటర్ నిర్దిష్ట సర్వీస్‌లను ఆఫ్ చేయవచ్చు లేదా సంస్థ ఖాతా నుండి డేటాను మీ ఖాతాకు లేదా ఖాతా నుండి తరలించగల మీ సామర్థ్యం మీద పరిమితి విధించవచ్చు.

అడ్మినిస్ట్రేటర్ ద్వారా కేటాయించబడిన ఇమెయిల్ అడ్రస్‌తో మీరు Google ప్రోడక్ట్‌లను యాక్సెస్ చేస్తే, ఆ అడ్మినిస్ట్రేటర్‌తో మీకు ఉన్న ఒప్పందం లేదా చట్టపరమైన సంబంధం వీటిని ప్రభావితం చేయవచ్చు:

  • మీ ఖాతా ద్వారా మీరు అప్‌లోడ్ చేసిన లేదా సమర్పించిన కంటెంట్ లేదా డేటా యజమాని.
  • మీరు మీ ఖాతాను యాక్సెస్ చేసే పరిస్థితులు లేదా మీ ఖాతా డిజేబుల్ చేయబడి ఉన్న సందర్భం.
  • మీ ఖాతాలోని డేటాను యాక్సెస్ చేయగలవారు లేదా తొలగించగలవారు.

ఒకవేళ ప్రస్తుతం మీ ఖాతా స్వంతంగా మేనేజ్ చేసేది లేదా టీమ్ మేనేజ్ చేసేది అయితే, మీ ఖాతా డొమైన్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా మేనేజ్ చేయబడేదిగా మారవచ్చు. మరింత తెలుసుకోండి.

Google Workspace ద్వారా మేనేజ్ చేయబడని Google ఖాతాను క్రియేట్ చేసుకోవడం ద్వారా Google Workspaceలో చేర్చబడని Google ప్రోడక్ట్‌లను కూడా మీరు యాక్సెస్ చేయవచ్చు.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8782696620916117056
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false