మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో బహుళ స్థాయి ఖాతా రక్షణ ఎలా సహాయపడుతుంది

 

మీ Google ఖాతాకు ఉత్తమ రక్షణను కల్పించేందుకు అనుమానాస్పద ఈవెంట్‌లను గుర్తించడంలో మా సెక్యూరిటీ టెక్నాలజీ సహాయపడుతుంది. బహుళ స్థాయి ఖాతా రక్షణతో, మీరు మీ Google ఖాతాకు కనెక్ట్ చేసిన యాప్‌లు, అలాగే సర్వీస్‌లతో జరిగే అనుమానాస్పద ఈవెంట్‌ల గురించి మేము సెక్యూరిటీ నోటిఫికేషన్‌లను షేర్ చేయవచ్చు. ఆ విధంగా, మిమ్మల్ని ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచడంలో సహాయపడేందుకు థర్డ్-పార్టీ యాప్‌లు, అలాగే సర్వీస్‌లు 'Google అనుమానాస్పద ఈవెంట్ గుర్తింపు'ను ఉపయోగించవచ్చు.

బహుళ స్థాయి ఖాతా రక్షణ ఎలా పనిచేస్తుంది

Google నుండి ఏ యాప్‌లు, అలాగే సర్వీస్‌లు నోటిఫికేషన్‌లను పొందుతాయి

Google నుండి సెక్యూరిటీ నోటిఫికేషన్‌లను పొందటానికి, థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్ అనేది తప్పనిసరిగా:

సెక్యూరిటీ నోటిఫికేషన్‌లు ఎప్పుడు పంపబడతాయి

మీ Google ఖాతాలో గోప్యమైన ఈవెంట్ జరిగినప్పుడు సెక్యూరీటీ నోటిఫికేషన్‌లు పంపబడతాయి. గోప్యమైన ఈవెంట్‌ల ఉదాహరణలలో ఇవి కూడా ఉంటాయి:

  • మీ ఖాతా హ్యాక్ అవటం
  • మీ ఖాతా సస్పెండ్ లేదా డిజేబుల్ చేయబడటం
  • మీ పరికరాలు లేదా బ్రౌజర్‌ల నుండి ఖాతా సైన్ అవుట్ చేయబడటం
సెక్యూరిటీ నోటిఫికేషన్‌లు ఎలా ఉపయోగించబడతాయి

సెక్యూరిటీ నోటిఫికేషన్‌లను Google, అలాగే పాల్గొనే యాప్‌లు, సర్వీస్‌లు ఈ అంశాలను చేయడానికి ఉపయోగించవచ్చు:

  • మీ ఖాతాలోని అనుమానాస్పద యాక్టివిటీని ఉత్తమంగా గుర్తించడానికి
  • మీ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడంలో సహాయపడేందుకు పాల్గొనే యాప్ లేదా సర్వీస్ నుండి మిమ్మల్ని సైన్ అవుట్ చేయడానికి

బహుళ స్థాయి ఖాతా రక్షణను మేనేజ్ చేయండి

ఏ యాప్‌లు & సర్వీసులు పాల్గొంటున్నాయో కనుగొనండి
  1. థర్డ్-పార్టీ యాప్‌లు, సర్వీసుల కోసం మీ కనెక్షన్‌ల పేజీకి వెళ్లండి.
    • మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  2. ఇది బహుళ స్థాయి ఖాతా రక్షణలో పాల్గొంటుందో లేదో తెలుసుకోవడానికి, యాప్ లేదా సర్వీసును ఎంచుకోండి.
    • యాప్ లేదా సర్వీసు బహుళ స్థాయి ఖాతా రక్షణ బ్యాడ్జ్ Cross-account protection iconను కలిగి ఉంటే, అది బహుళ స్థాయి ఖాతా రక్షణలో పాల్గొంటుంది.
ఖాతా యాక్సెస్‌ను తీసివేయండి

మీరు ఇకపై బహుళ స్థాయి ఖాతా రక్షణలో పాల్గొనే థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్‌ను ఉపయోగించకూడదనుకుంటే, మీరు మీ ఖాతాకు దాని యాక్సెస్‌ను తీసివేయవచ్చు.

మీరు థర్డ్-పార్టీ యాప్ లేదా సర్వీస్ నుండి యాక్సెస్‌ను తీసివేసిన తర్వాత, యాప్ అనేది:

  • కనెక్షన్ ఆగిపోయినట్లు తుది నోటీసును అందుకుంటుంది.
  • ఇకపై మీ Google ఖాతాకు సెక్యూరిటీ రిపోర్ట్‌లు అందవు.

Googleతో సైన్ ఇన్‌ను రివ్యూ చేయండి

 

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8154757553350951021
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false