మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో బహుళ స్థాయి ఖాతా రక్షణ ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి

మీ Google ఖాతాను మెరుగ్గా రక్షించడానికి అనుమానాస్పదమైన యాక్టివిటీని గుర్తించడంలో మా సెక్యూరిటీ టెక్నాలజీ సహాయపడుతుంది. బహుళ స్థాయి ఖాతా రక్షణతో, మీ Google ఖాతాతో మీరు ఉపయోగించే యాప్‌లు, సర్వీస్‌లతో అనుమానాస్పదమైన యాక్టివిటీని షేర్ చేయవచ్చు. ఆ విధంగా, మిమ్మల్ని ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచడంలో సహాయపడేందుకు థర్డ్-పార్టీ యాప్‌లు, అలాగే సర్వీస్‌లు 'Google అనుమానాస్పదమైన ఈవెంట్ గుర్తింపు'ను ఉపయోగించవచ్చు.

బహుళ స్థాయి ఖాతా రక్షణ ఎలా పనిచేస్తుంది

Google నుండి ఏ యాప్‌లు, అలాగే సర్వీస్‌లు నోటిఫికేషన్‌లను పొందుతాయి

Google నుండి సెక్యూరిటీ మెసేజ్‌లను పొందడానికి, యాప్ లేదా సర్వీస్ తప్పనిసరిగా:

సెక్యూరిటీ మెసేజ్‌లు ఎప్పుడు పంపబడతాయి

మీ Google ఖాతాలో అనుమానాస్పదమైన యాక్టివిటీ జరిగినప్పుడు, సెక్యూరిటీ మెసేజ్‌లు పంపబడతాయి. ఉదాహరణకు:

  • మీ ఖాతా హ్యాక్ అయినప్పుడు
  • మీ ఖాతా సస్పెండ్ చేయబడినప్పుడు లేదా డిజేబుల్ చేయబడినప్పుడు
  • మీ డివైజ్‌లు లేదా బ్రౌజర్‌ల నుండి మీ ఖాతా సైన్ అవుట్ చేయబడినప్పుడు
సెక్యూరిటీ మెసేజ్‌లు ఎలా ఉపయోగించబడతాయి

సెక్యూరిటీ మెసేజ్‌లను Google, అలాగే పాల్గొనే యాప్‌లు, సర్వీస్‌లు ఈ అంశాలను చేయడానికి ఉపయోగించవచ్చు:

  • మీ ఖాతాలో అనుమానాస్పదమైన యాక్టివిటీని కనుగొనడానికి
  • మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి పాల్గొనే యాప్ లేదా సర్వీస్ నుండి మిమ్మల్ని సైన్ అవుట్ చేయడానికి

బహుళ స్థాయి ఖాతా రక్షణను మేనేజ్ చేయండి

ఏ యాప్‌లు & సర్వీసులు పాల్గొంటున్నాయో కనుగొనండి
  1. మీ థర్డ్-పార్టీ కనెక్షన్‌ల పేజీకి వెళ్లండి.
    • మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  2. యాప్‌ను లేదా సర్వీస్‌ను ఎంచుకోండి.
  3. దానికి బహుళ స్థాయి ఖాతా రక్షణ బ్యాడ్జ్ Cross-account protection icon ఉందో లేదో చెక్ చేయండి.
    • యాప్ లేదా సర్వీసు బహుళ స్థాయి ఖాతా రక్షణ బ్యాడ్జ్ Cross-account protection iconను కలిగి ఉంటే, అది బహుళ స్థాయి ఖాతా రక్షణలో పాల్గొంటుంది.
ఖాతా యాక్సెస్‌ను తీసివేయండి

బహుళ స్థాయి ఖాతా రక్షణలో పాల్గొనే యాప్ లేదా సర్వీస్‌ను మీరు ఉపయోగించకూడదనుకుంటే, మీరు మీ ఖాతాకు దాని యాక్సెస్‌ను తీసివేయవచ్చు.

మీరు యాప్‌ను లేదా సర్వీస్‌ను తీసివేసినప్పుడు, అది:

  • కనెక్షన్ ఆగిపోయినట్లు తుది మెసేజ్‌ను అందుకుంటుంది.
  • మీ Google ఖాతాకు ఇకపై సెక్యూరిటీ మెసేజ్‌లు రావు.

Googleతో సైన్ ఇన్‌ను రివ్యూ చేయండి

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
1109161616276756864
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
false
true
true
true
true
true
70975
false
false
false
false
false