ఏదైనా కొనుగోలుకు సంబంధించి, విఫలమైన లేదా తిరస్కరించబడిన పేమెంట్‌ను పరిష్కరించండి

మీరు YouTubeలో కొనుగోలు చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, మీ పేమెంట్ తిరస్కరించబడినా లేదా ప్రాసెస్ కాకపోయినా, కింద అందించబడిన సమస్యల్లో, మీరు ఏ సమస్యను ఎదుర్కొంటున్నారో గుర్తించి, సూచించిన దశలను ట్రై చేయండి. మీ నెలవారీ మెంబర్‌షిప్ పేమెంట్ విషయంలో, ఏదైనా తిరస్కరించబడిన ఛార్జీకి సంబంధించి మీరు సహాయం పొందాలనుకుంటే, బిల్లింగ్ లేదా యాక్సెస్ సమస్యలను పరిష్కరించడం ఎలాగో తెలుసుకోండి.

క్రెడిట్, డెబిట్ కార్డ్‌లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించండి

క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల విషయంలో తరచుగా మీకు కనిపించే అవకాశమున్న కొన్ని ఎర్రర్ మెసేజ్‌లను ఈ కింద అందించాము:

  • "కార్డ్ తిరస్కరించబడింది"
  • “ఈ కార్డ్ సమాచారాన్ని సరి చేయండి లేదా వేరే కార్డ్‌ను ట్రై చేయండి”
  • "కార్డ్ గడువు ముగిసింది"
  • “దయచేసి మీ కార్డ్ సమాచారాన్ని వెరిఫై చేసి, మళ్లీ ట్రై చేయండి”

మీకు ఈ ఎర్రర్ మెసేజ్‌లలో ఏ ఒక్కటి కనిపించినా, లేదా ఇలాంటి ఎర్రర్ మెసేజ్‌లే కనిపించినా, ఈ కింద అందించబడిన దశలను ట్రై చేయండి:

Make sure your card information is up to date

Payments often fail due to an expired credit card or an incorrect billing address. You can see which payment methods you have stored in Google Pay, and when they expire. You can also click “Edit” on any listed payment method to see if your zip code matches your billing address.

If you have an expired payment method, follow these steps to remove it and then add a new payment method. After you’ve added a new payment method or updated your zip code, try your purchase again.

Submit any requested information

If you see an error message requesting that you submit additional information to Google, please follow the instructions to submit those details. For example, you may need to verify your identity on Google Pay before being able to purchase using your Google account.

You can also check Google Pay at any time for alerts or requests to fix account issues.

Check you have enough funds for the purchase

Sometimes a transaction is declined because of insufficient funds. Check your account to make sure you have enough to complete the purchase.

Note: when you sign up for a trial, you may see an authorization hold on your account. This hold is to ensure your payment method is valid, and it will be automatically removed by your bank and refunded after a short time. However, your sign-up may fail if you don’t have the hold amount in your account. You can learn more about authorization holds here.

Contact your bank or card issuer

Your card may have specific restrictions which cause your payment to fail. Contact the bank or company that issued your card to ask about the transaction and see if they know the reason for the decline.

If you’re outside of the U.S., you will also need to ensure your card and bank support international transactions. Depending on your country, you may also need to contact your bank to authorize your card’s use for online transactions.

Try to pay with a different payment method 

  • If the first payment method you tried to use didn’t work, you can try another method. Go back to the purchase screen and select, or add, another payment method.

  • If you see a grayed-out payment method while making a purchase on YouTube, that payment method isn't valid for that particular purchase. Use a different payment method to complete your purchase.

Tip: If you are still having trouble using your payment method to purchase on YouTube, you can consider paying with Google Play balance (if it’s available in your country). You can find which countries have Google Play balance available here.

First, add to your Google Play balance and then select the "Google Play Balance" option as your payment method. You can also read more about redeeming your Google play balance.

ఇతర పేమెంట్ ఆప్షన్‌ల విషయంలో (ఉదాహరణకు, మొబైల్ ప్రొవైడర్ బిల్లింగ్ విషయంలో) ఎదురయ్యే సమస్యలు

డైరెక్ట్ క్యారియర్ బిల్లింగ్‌తో పేమెంట్ చేసేటప్పుడు లేదా సపోర్ట్ చేసే మరొక పేమెంట్ ఆప్షన్‌తో పేమెంట్ చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి, ఈ కింద మేము అందించిన చిట్కాలను చూడండి.

మొబైల్ ప్రొవైడర్ బిల్లింగ్ (డైరెక్ట్ క్యారియర్ బిల్లింగ్)

డైరెక్ట్ క్యారియర్ బిల్లింగ్ విషయంలో ఎదురయ్యే బిల్లింగ్ సమస్యలను పరిష్కరించడానికి సంబంధించిన మా ఆర్టికల్‌ను రెఫర్ చేయండి.

ఇతర పేమెంట్ ఆప్షన్‌లు

కొన్ని పేమెంట్ ఆప్షన్‌లను ఉపయోగించేటప్పుడు, మీకు ఈ మెసేజ్ కనిపించవచ్చు: "మీ ఖాతాలో ఏదో సమస్య కారణంగా, మీ పేమెంట్ తిరస్కరించబడింది".
మీకు ఈ మెసేజ్ కనిపించడానికి ఈ కింద పేర్కొన్నవి కారణాలు కావచ్చు:
  • మీ పేమెంట్స్ ప్రొఫైల్‌లో మాకు ఒక అనుమానాస్పద లావాదేవీ కనిపించడం.
  • మోసాల నుండి మీ ఖాతాను రక్షించుకోవడానికి మాకు మరికొంత సమాచారం అవసరం.
  • EU చట్టానికి అనుగుణంగా ఉండటానికి మాకు ఇంకాస్త సమాచారం అవసరం కావడం (యూరోపియన్ యూనియన్‌లోని దేశాలకు చెందిన కస్టమర్‌ల విషయంలో మాత్రమే).

ఖాతా సమస్యలను పరిష్కరించమని వచ్చే అలర్ట్‌లు లేదా రిక్వెస్ట్‌ల కోసం Google Payని చెక్ చేయండి. ఉదాహరణకు, మీ Google ఖాతాను ఉపయోగించి కొనుగోలు చేయడానికి ముందు, మీరు Google Payలో మీ గుర్తింపును వెరిఫై చేయాల్సి రావచ్చు. యాక్టివ్ అలర్ట్‌లు కానీ, లేదా యాక్టివ్ రిక్వెస్ట్‌లు కానీ ఏవీ లేకపోతే, మీ పేరు, అడ్రస్, పేమెంట్ సమాచారం అప్‌డేట్ అయ్యే ఉన్నాయని నిర్ధారించుకోండి.

తర్వాతి దశలు

మీ పేమెంట్ సమాచారాన్ని అప్‌డేట్ చేసిన తర్వాత, దయచేసి కొనుగోలు చేయడానికి మళ్లీ ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా పేమెంట్ అయ్యేలా మేము ఏ ప్రయత్నమూ చేయము.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16399745064501559495
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false