YouTube పార్ట్‌నర్ ద్వారా YouTube Premium మెంబర్‌షిప్‌ను పొందండి లేదా మేనేజ్ చేయండి

YouTube Premiumను వారి మెంబర్‌లకు అందించడానికి మాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కొన్ని మొబైల్ ఫోన్ ప్రొవైడర్ల ద్వారా మీ YouTube Premium మెంబర్‌షిప్‌ను మీరు కొనుగోలు చేయవచ్చు, అలాగే దాని కోసం పేమెంట్ చేయవచ్చు. YouTube నుండి నేరుగా కొనుగోలు చేసినప్పుడు మీకు లభించే అన్ని YouTube Premium ప్రయోజనాలను మీరు అందుకుంటారు.

మేము ప్రస్తుతం భాగస్వామ్యం కుదుర్చుకున్న మొబైల్ ఫోన్ క్యారియర్‌లు:

  • au by KDDI
  • TIM
  • Orange (రొమేనియా)

ఈ ప్రొవైడర్లలో ఒక దానిని ఉపయోగించి YouTube Premiumకు సైన్ అప్ చేయడం కోసం, దిగువున మరింత చదవండి.

ఈ సమయంలో, YouTube Premium కోసం వ్యక్తిగత మెంబర్‌షిప్‌లను మాత్రమే ఈ కంపెనీల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ మీరు ఫ్యామిలీ ప్లాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు నేరుగా YouTubeతో సైన్ అప్ చేయాలి.

au by KDDI

au by KDDI ద్వారా YouTube Premiumకు సైన్ అప్ చేయడానికి, ఈ పేజీని సందర్శించండి.
బిల్లింగ్: మీరు au by KDDI ద్వారా బిల్లు పేమెంట్ చేస్తే, YouTube Premium మీ నెలవారీ మొబైల్ ఫోన్ బిల్లులో ఖర్చు కేటగిరీలో కనిపిస్తుంది.
మెంబర్‌షిప్‌ను రద్దు చేయడం లేదా పాజ్ చేయడం: మీరు au by KDDI ద్వారా బిల్లు పేమెంట్ చేస్తే, మీ YouTube Premium మెంబర్‌షిప్‌ను మీరు పాజ్ చేయలేరు. మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేయడానికి, au by KDDIను సంప్రదించండి - వారికి చెందిన రద్దు విధానాలు, రీఫండ్ పాలసీలు వర్తిస్తాయి.
పెయిడ్ మెంబర్‌షిప్‌లను మార్చడం: au by KDDI ద్వారా YouTube Premium మెంబర్‌షిప్‌ను, YouTube Music Premium మెంబర్‌షిప్‌నకు మార్చడం సాధ్యం కాదు. YouTube Premium మెంబర్‌షిప్‌లు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా YouTube Music Premiumకు యాక్సెస్‌ను కలిగి ఉంటాయి.
మీ పెయిడ్ మెంబర్‌షిప్‌ను YouTube Music Premiumకు మార్చడానికి:
  1. మీ ప్రస్తుత మెంబర్‌షిప్‌ను రద్దు చేయడానికి au by KDDIను సంప్రదించండి.
  2. మీ పెయిడ్ మెంబర్‌షిప్ ముగిసే వరకు వేచి ఉండండి (మీ బిల్లింగ్ కాల వ్యవధి ముగిసినప్పుడు మీ మెంబర్‌షిప్ ప్రయోజనాలకు మీరు యాక్సెస్‌ను కోల్పోతారు).
  3. YouTube ద్వారా నేరుగా YouTube Music Premium మెంబర్‌షిప్‌నకు సైన్ అప్ చేయండి.

TIM

TIM ద్వారా YouTube Premiumకు సైన్ అప్ చేయడానికి, ఈ పేజీని సందర్శించండి.
 
మెంబర్‌షిప్‌ను రద్దు చేయడం లేదా పాజ్ చేయడం: మీరు TIM ద్వారా బిల్లు పేమెంట్ చేస్తే, మీ YouTube Premium మెంబర్‌షిప్‌ను మీరు పాజ్ చేయలేరు. మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేయడానికి, TIMను సంప్రదించండి - వారికి చెందిన రద్దు విధానాలు, అలాగే రీఫండ్ పాలసీలు వర్తిస్తాయి.
పెయిడ్ మెంబర్‌షిప్‌లను మార్చడం: TIM ద్వారా YouTube Premium మెంబర్‌షిప్‌ను, YouTube Music Premium మెంబర్‌షిప్‌నకు మార్చడం సాధ్యం కాదు. YouTube Premium మెంబర్‌షిప్‌లు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా YouTube Music Premiumకు యాక్సెస్‌ను కలిగి ఉంటాయి.

Orange (రొమేనియా)

మీరు ఏదైనా కొన్నప్పుడు, దాని ఛార్జీ మీ క్యారియర్ ఖాతాలో 15 నిమిషాల తర్వాత కనిపిస్తుంది.

గమనిక: మీరు మొబైల్ ఫోన్ బిల్లింగ్ కోసం సైన్ అప్ చేసినప్పుడు, మీకు "DCB" లేదా "DCB_Association"తో మొదలయ్యే "SMS (టెక్స్ట్ మెసేజ్) మీ ఫోన్‌లో కనిపించవచ్చు. మీ YouTube కోసం, మొబైల్ ఫోన్ బిల్లింగ్‌లో ఎన్‌రోల్‌మెంట్‌ను పూర్తి చేయడానికి గాను, ఈ మెసేజ్ ఆటోమేటిక్‌గా జెనరేట్ అయి పంపబడుతుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2415774741210896596
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false