సస్పెండ్ అయిన మీ Premium మెంబర్‌షిప్‌ను మేనేజ్ చేయండి

మీరు YouTube Premiumను లేదా YouTube Music Premium మెంబర్‌షిప్‌ను కొనుగోలు చేసిన దేశానికి 6 నెలలకు పైగా దూరంగా ఉంటే, YouTube మీ మెంబర్‌షిప్‌ను సస్పెండ్ చేయవచ్చు.

6 నెలల వ్యవధి పూర్తవడానికి ఒక నెల ముందు, ఆ దేశం నుండి మీరు మళ్లీ సైన్ ఇన్ చేస్తే మినహా, మీ పెయిడ్ మెంబర్‌షిప్ సస్పెండ్ చేయబడుతుందని మీకు తెలియజేయడం జరుగుతుంది. 6 నెలలు దూరంగా ఉన్న తర్వాత, YouTube ఆటోమేటిక్‌గా మీ పెయిడ్ మెంబర్‌షిప్‌ను సస్పెండ్ చేస్తుంది, అలాగే మీ పెయిడ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలు ఇకపై వర్తించవు.

ఒకవేళ మీరు ఫ్యామిలీ ప్లాన్ మేనేజర్ అయితే, మీ ఖాతా సస్పెండ్ అయినప్పుడు, మీ ఫ్యామిలీ ప్లాన్‌లోని మెంబర్‌లు కూడా వారి పెయిడ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలను కోల్పోతారు. మీరు ఫ్యామిలీ ప్లాన్‌ను మేనేజ్ చేసే వ్యక్తి కాకపోతే, సస్పెండ్ అయిన మీ మెంబర్‌షిప్ వలన ఆ ఫ్యామిలీ ప్లాన్‌లోని ఇతర మెంబర్‌లు ప్రభావితం అవ్వరు.

సస్పెండ్ అయిన ఖాతాను మేనేజ్ చేయడానికి అనేక ఆప్షన్‌లు ఉన్నాయి:

  • మీ ఇంటి లొకేషన్‌కు తిరిగి వచ్చి, మీ మెంబర్‌షిప్‌ను కొనసాగించండి.
  • మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేయండి.
  • ఎటువంటి చర్యా తీసుకోకండి: మీ ఖాతా సస్పెండ్ అయ్యి, 6 నెలల పాటు అలాగే కొనసాగితే, మేము మీ కోసం మీ పెయిడ్ మెంబర్‌షిప్‌ను రద్దు చేస్తాము. మీరు ఎటువంటి చర్యా తీసుకోకపోయినప్పటికీ, ఈ 6 నెలల పాటు మీ మెంబర్‌షిప్‌నకు మీకు బిల్లు చేయబడవచ్చు. మీ బిల్లింగ్ ఎలా ప్రభావితమవుతుందనే వివరాల కోసం దిగువున చూడండి.

సస్పెండ్ అయిన ఖాతాలకు సంబంధించిన బిల్లింగ్

మీ పెయిడ్ మెంబర్‌షిప్ కోసం మీరు ఎలా సైన్ అప్ చేశారు అనే దానిపై ఆధారపడి, సస్పెండ్ చేయబడిన మీ మెంబర్‌షిప్ కోసం మీకు బిల్లు విధించడం కొనసాగించవచ్చు.

  • మీరు Google బిల్లింగ్ ద్వారా బిల్ చేయబడితే, మీ ఖాతా సస్పెండ్ చేయబడినప్పుడు, మీ నెలవారీ బిల్లింగ్ ఆటోమేటిక్‌గా ఆపివేయబడుతుంది.
  • మీ పెయిడ్ మెంబర్‌షిప్‌నకు మీకు Apple ద్వారా బిల్ చేయబడితే, ప్రతి నెల బిల్లు విధించడం కొనసాగుతుంది. మీరు ఇంటి లొకేషన్‌కు తిరిగి వచ్చే వరకు మీ పెయిడ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలను మీరు యాక్సెస్ చేయలేరు. మీరు ఇంటి లొకేషన్‌కు తిరిగి రావడం ద్వారా మీ మెంబర్‌షిప్‌ను కొనసాగించవచ్చు లేదా Appleను సంప్రదించి రద్దు చేయవచ్చు. Apple స్వంత రీఫండ్ పాలసీ వర్తిస్తుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1032603447612742586
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false