YouTubeలో వీడియోలను క్యూకు జోడించడం

మీరు ప్రస్తుతం చూసే సెషన్‌కు అంతరాయం కలగకుండా తర్వాతి వాటిని చూడటానికి వీడియోలను సెటప్ చేయడం కోసం క్యూకు జోడించే ఫీచర్‌ను ఉపయోగించండి. డెస్క్‌టాప్/వెబ్‌లో వీడియోలను క్యూకు జోడించడం ఎలాగో తెలుసుకోండి, లేదా మీ మొబైల్, టాబ్లెట్ పరికరాలలో ఈ ఫీచర్‌ను ఉపయోగించేందుకు YouTube Premiumలో చేరండి.

How to add videos to your queue on your computer

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

 

మీ కంప్యూటర్‌లో మీ 'క్యూ'కు వీడియోలను జోడించడానికి, మీరు కింది పద్ధతులలో దేనినైనా ఫాలో అవ్వవచ్చు:

  1. మీ 'క్యూ'కు మీరు జోడించాలనుకుంటున్న వీడియోను కనుగొనండి.
  2. వీడియో టైటిల్ పక్కన ఉన్న మరిన్ని ''ని క్లిక్ చేయండి.
  3. క్యూకు జోడించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

లేదా, మీరు ఈ పద్ధతిని ఫాలో అవ్వవచ్చు:

  1. మీ 'క్యూ'కు మీరు జోడించాలనుకుంటున్న వీడియోను కనుగొనండి.
  2. వీడియో మీద మౌస్ కర్సర్‌ను ఉంచండి.
  3. క్యూకు జోడించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
గమనిక: మీ బ్రౌజర్‌ను మీరు మూసివేసిన తర్వాత, మీ క్యూ సేవ్ అవ్వదు. మీరు తర్వాత చూడటాన్ని కొనసాగించాలనుకుంటే, మీ తర్వాత చూడండి ప్లేలిస్ట్‌కు వీడియోలను సేవ్ చేసుకోమని మేము సిఫార్సు చేస్తున్నాము.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17093487057353254868
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false