మీ పేమెంట్ ఆప్షన్‌లను మేనేజ్ చేయండి

మీ మెంబర్‌షిప్‌ను యాక్టివ్‌గా ఉంచడం కోసం మీరు పేమెంట్ ఆప్షన్‌ను మార్చవచ్చు, తొలగించవచ్చు, బ్యాకప్ పేమెంట్ ఆప్షన్‌ను జోడించవచ్చు. ఆమోదించబడిన పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.

ఆటోమేటిక్‌గా సెట్ చేసి ఉన్న మీ పేమెంట్ ఆప్షన్‌ను మార్చండి

  1. youtube.com/paid_memberships లింక్‌కు వెళ్లండి.
  2. మెంబర్‌షిప్‌ను మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
  3. మీ ప్రస్తుత పేమెంట్ ఆప్షన్‌కు పక్కన ఉన్న ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
  4. మీ పేమెంట్ ఆప్షన్‌కు పక్కన ఉన్న కింది వైపు బాణం ను క్లిక్ చేయండి.
  5. వేరొక పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి లేదా క్రెడిట్ కార్డ్‌ను లేదా డెబిట్ కార్డ్‌ను జోడించండి.
  6. మీ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయండి (సందర్భోచితం అయితే).
  7. సమర్పించండిని క్లిక్ చేయండి.

పేమెంట్ ఆప్షన్‌ను తొలగించండి

ఏదైనా పేమెంట్ ఆప్షన్‌ను తొలగించడానికి, Google Payకి వెళ్లి, మీరు ఏ పేమెంట్ ఆప్షన్‌ను అయితే తొలగించాలనుకుంటున్నారో, ఆ పేమెంట్ ఆప్షన్ విషయంలో తీసివేయండిని క్లిక్ చేయండి.

బ్యాకప్ పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి

  1. youtube.com/paid_memberships లింక్‌కు వెళ్లండి.
  2. మెంబర్‌షిప్‌ను మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
  3. "బ్యాకప్ పేమెంట్ ఆప్షన్"కు పక్కన ఎడిట్ చేయండిని క్లిక్ చేయండి.
  4. క్రెడిట్ కార్డ్‌ను లేదా డెబిట్ కార్డ్‌ను జోడించండిని క్లిక్ చేయండి.
  5. మీ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  6. సమర్పించండిని క్లిక్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
539009330568612108
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false