మీ Premium మెంబర్‌షిప్‌ను అప్‌డేట్ చేయండి

YouTube Premium లేదా YouTube Music Premium మెంబర్‌లకు, ప్రతి కొత్త బిల్లింగ్ కాల వ్యవధి ప్రారంభంలో, ఆ మెంబర్‌షిప్ ధర ఎంత ఉంటుందో, ఆటోమేటిక్‌గా ఆ ధర ఛార్జీగా విధించబడుతుంది, వారు రద్దు చేసుకునే దాకా ఈ ప్రాసెస్ కొనసాగుతుంది.

ఈ కింద, మీ పెయిడ్ మెంబర్‌షిప్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

YouTube Premium

పేమెంట్ & మెంబర్‌షిప్ ప్రాధాన్యతలను అప్‌డేట్ చేయండి

  1. YouTube యాప్‌లో, మీ ప్రొఫైల్ ఫోటో ఆ తర్వాత పెయిడ్ మెంబర్‌షిప్‌లను ట్యాప్ చేయండి.
  2. మీ మెంబర్‌షిప్‌పై ట్యాప్ చేయండి.
  3. మీ పేమెంట్ లేదా మెంబర్‌షిప్ ప్రాధాన్యతలను అప్‌డేట్ చేయండి. మీరు YouTube iOS యాప్ ద్వారా చేరినట్లయితే: మీరు iTunesలో మీ పేమెంట్, ఇంకా సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌లను అప్‌డేట్ చేయవచ్చు.

ఇండియాలో రిపీట్ ఛార్జీలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ ఆదేశాల ఆవశ్యకతల కారణంగా, రిపీట్ అయ్యే మీ మెంబర్‌షిప్‌లను యాక్సెస్ చేయడం కొనసాగించడానికి మీ పేమెంట్ వివరాలను మీరు వెరిఫై లేదా మళ్లీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా చేయడానికి, YouTube యాప్‌లో ఉండే, లేదా youtube.com సైట్‌లో ఉండే సూచనలను ఫాలో అవ్వండి. ప్రస్తుతం మీ బ్యాంక్ రిపీట్ పేమెంట్‌లను సపోర్ట్ చేయకపోవచ్చని గమనించండి. రిపీట్ పేమెంట్‌లకు సపోర్ట్ అందించే బ్యాంక్‌ల లిస్ట్‌ను చెక్ చేయండి లేదా మరింత తెలుసుకోండి.

YouTube ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేయండి

ఫ్యామిలీ ప్లాన్ నుండి వ్యక్తిగత మెంబర్‌షిప్‌నకు మారండి

మీరు YouTube Premium ఫ్యామిలీ ప్లాన్‌లో భాగమైతే, వ్యక్తిగత మెంబర్‌షిప్‌ను పొందడానికి ఫ్యామిలీ గ్రూప్ నుండి నిష్క్రమించడం ఎలాగో తెలుసుకోండి.

మెంబర్‌షిప్ అప్‌డేట్‌లు YouTube, YouTube Music, YouTube Kids అంతటా వర్తిస్తాయి.

YouTube Music Premium

పేమెంట్ & మెంబర్‌షిప్ ప్రాధాన్యతలను అప్‌డేట్ చేయండి

  1. YouTube Music యాప్‌లో, మీ ప్రొఫైల్ ఫోటో ఆ తర్వాత పెయిడ్ మెంబర్‌షిప్‌లను ట్యాప్ చేయండి.
  2. మీ మెంబర్‌షిప్‌పై ట్యాప్ చేయండి.
  3. మీ పేమెంట్ లేదా మెంబర్‌షిప్ ప్రాధాన్యతలను అప్‌డేట్ చేయండి.

ఇండియాలో రిపీట్ ఛార్జీలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ ఆదేశాల ఆవశ్యకతల కారణంగా, రిపీట్ అయ్యే మీ మెంబర్‌షిప్‌లను యాక్సెస్ చేయడం కొనసాగించడానికి మీ పేమెంట్ వివరాలను మీరు వెరిఫై లేదా మళ్లీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా చేయడానికి, YouTube యాప్‌లో ఉండే, లేదా youtube.com సైట్‌లో ఉండే సూచనలను ఫాలో అవ్వండి. ప్రస్తుతం మీ బ్యాంక్ రిపీట్ పేమెంట్‌లను సపోర్ట్ చేయకపోవచ్చని గమనించండి. రిపీట్ పేమెంట్‌లకు సపోర్ట్ అందించే బ్యాంక్‌ల లిస్ట్‌ను చెక్ చేయండి లేదా మరింత తెలుసుకోండి.

YouTube Premiumకు అప్‌గ్రేడ్ చేయండి

మీకు యాక్టివ్‌గా ఉన్న YouTube Music Premium మెంబర్‌షిప్ ఉంటే, మీరు ఎప్పుడైనా YouTube Premiumకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. YouTube Premiumకు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి:

  1. మీ YouTube Music Premium ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. music.youtube.com/paid_memberships ఆ తర్వాత YouTube అందించే ఆఫర్‌లకు వెళ్లండి.
  3. Premium కింద, మరింత తెలుసుకోండిని క్లిక్ చేయండి.
  4. YouTube Premiumలో చేరడానికి సంబంధిత దశలను ఫాలో అవ్వండి.

YouTube ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి

ఫ్యామిలీ ప్లాన్ నుండి వ్యక్తిగత మెంబర్‌షిప్‌నకు మారండి

మీరు YouTube ఫ్యామిలీ ప్లాన్‌లో భాగమైతే, వ్యక్తిగత మెంబర్‌షిప్‌ను పొందడానికి ఫ్యామిలీ గ్రూప్ నుండి నిష్క్రమించడం ఎలాగో తెలుసుకోండి.

గమనిక: 2022 నుండి, Androidలో సైన్ అప్ చేసిన కొత్త YouTube Premium, Music Premium సబ్‌స్క్రయిబర్‌లకు Google Play ద్వారా బిల్ చేయబడుతుంది. ఇప్పటికే సబ్‌స్క్రయిబ్ చేసుకున్న వారిని ఈ మార్పు ప్రభావితం చేయదు. ఇటీవలి ఛార్జీలను చూడటానికి, అలాగే మీకు ఎలా బిల్ చేయబడుతుందో చెక్ చేయడానికి మీరు payments.google.com‌కు వెళ్లవచ్చు. Google Play కొనుగోలుకు సంబంధించి రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి, ఇక్కడ వివరించిన దశలను ఫాలో అవ్వండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14372960398294810117
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false