నాకు YouTube వీడియోలలో యాడ్‌లు కనిపిస్తున్నాయి

YouTube Premium అలాగే YouTube Music Premium మెంబర్‌లు తమ పెయిడ్ ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు, యాడ్‌లు లేకుండా మ్యూజిక్‌ను ఇంకా వీడియో కంటెంట్‌ను చూడవచ్చు. మీకు YouTube వీడియోలలో యాడ్‌లు కనిపిస్తే, ఈ కింది పరిష్కార ప్రక్రియ దశలను చూడండి.

పాడ్‌కాస్ట్‌లలో క్రియేటర్ పొందుపరిచిన బ్రాండింగ్ లేదా ప్రమోషన్‌లు YouTube Music Premium, YouTube Premium మెంబర్‌లకు ఇప్పటికీ కనిపించవచ్చు. కంటెంట్ లోపలే కాకుండా కంటెంట్ చుట్టూరా కూడా మీకు ప్రమోషనల్ లింక్‌లు, షెల్ఫ్‌లు, ఇంకా ఇతర ఫీచర్‌లు కనిపించవచ్చు, కాకపోతే వీటిని క్రియేటర్ జోడించి ఉండాలి లేదా ఆన్ చేసి ఉండాలి.

సాధారణ పరిష్కార ప్రక్రియ దశలు

మీరు అజ్ఞాత విండోను ఉపయోగిస్తున్నారేమో చూసుకోండి

మీరు అజ్ఞాత బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నా లేదా వీడియోను YouTube యాప్‌లో కాకుండా బయట చూస్తున్నా, మీరు YouTubeకు సైన్ ఇన్ అయ్యి ఉండకపోవచ్చు. మీరు సైన్ ఇన్ అయ్యి ఉండకపోతే, మీకు YouTube వీడియోలలో యాడ్‌లు కనిపించవచ్చు.

మీ లొకేషన్‌లో YouTube Premium అందుబాటులో ఉందో లేదో చెక్ చేయండి

YouTube Premium ప్రయోజనాలు YouTube Premium అందుబాటులో ఉన్న దేశాలు/ప్రాంతాలలో మాత్రమే పని చేస్తాయి. మీరు YouTube Premium అందుబాటులో ఉన్న లొకేషన్‌లో ఉన్నారో లేదో చెక్ చేయండి.

మీకు YouTube Premium ఉందో, లేదో చెక్ చేయండి

మీ YouTube Premium మెంబర్‌షిప్ తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉండాలి. మీ ఖాతాలో మీరు దీనిని వెరిఫై చేయవచ్చు.

మీకు YouTube Premium కనిపించకపోతే:

  • మీరు సరైన ఖాతాకే లాగిన్ చేశారని నిర్ధారించుకోండి.
  • మీకు ఉండేది YouTube Premium అని, YouTube Music Premium కాదని నిర్ధారించుకోండి.
గమనిక: YouTube Premiumతో YouTube Music Premium కూడా లభిస్తుంది, కాబట్టి YouTube, YouTube Music ప్రయోజనాలను యాక్సెస్ చేయడానికి మీకు రెండూ ఉండవలసిన అవసరం లేదు, ఒకటి ఉంటే చాలు. మీకు YouTube Music Premium మాత్రమే ఉంటే, YouTubeలోని ఫీచర్‌లన్నింటినీ యాక్సెస్ చేయడానికి YouTube Premiumకు అప్‌గ్రేడ్ అవ్వవచ్చు.

మీ మెంబర్‌షిప్ గడువు ముగిసిందో లేదో చెక్ చేయండి

మీ YouTube Premium మెంబర్‌షిప్ గడువు ముగియలేదని నిర్ధారించుకోండి. మీరు youtube.com/paid_memberships లో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవచ్చు.

మీ YouTube Premium మెంబర్‌షిప్ ముగిస్తే, డౌన్‌లోడ్ చేసిన వీడియోలకు మీకు ఇకపై యాక్సెస్ ఉండదు. మీ డౌన్‌లోడ్‌లకు యాక్సెస్‌ను తిరిగి పొందడానికి, Premium మెంబర్‌షిప్‌నకు సైన్ అప్ చేయండి.

YouTube Premiumలోకి మళ్లీ సైన్ ఇన్ చేయడానికి ట్రై చేయండి

మీ YouTube Premium మెంబర్‌షిప్‌తో అనుబంధించబడి ఉన్న ఖాతాకే మీరు లాగిన్ అయ్యి ఉన్నారని నిర్ధారించుకోండి.

  • YouTube Premiumతో అనుబంధించబడిన ఖాతాకు సైన్ అవుట్ చేసి, తిరిగి సైన్ ఇన్ చేయడానికి ట్రై చేయండి.
  • YouTubeలో మీకు YouTube Premium లోగో (YouTube లోగోకు బదులుగా) కనిపిస్తోందో, లేదో చెక్ చేయండి.
  • మీరు మరొక యాప్‌లో YouTube వీడియోను చూస్తున్నట్లయితే, మీకు యాడ్‌లు కనిపించవచ్చు. కొన్ని యాప్‌లు YouTube వీడియోలను YouTube యాప్‌లో కాకుండా లైట్‌వెయిట్ బ్రౌజర్‌లో డిస్‌ప్లే చేస్తాయి. యాడ్‌లను చూడకుండా ఉండటానికి, ఆ లైట్‌వెయిట్ బ్రౌజర్‌లో మీ YouTube Premium మెంబర్‌షిప్‌తో అనుబంధించబడి ఉన్న ఖాతాకు లాగిన్ అవ్వండి.
స్మార్ట్ టీవీలో YouTubeను ఉపయోగిస్తున్నారా?
  • మీరు మీ టీవీలో YouTube Premium మెంబర్‌షిప్‌తో అనుబంధించబడిన ఖాతాకు సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  • మీరు టీవీలో ప్రసారం చేస్తున్నట్లయితే, మీరు టీవీ, కంప్యూటర్ లేదా మీరు ఉపయోగిస్తున్న పరికరం రెండింటిలోనూ సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి. 
  • మీరు Google Homeను ఉపయోగిస్తున్నట్లయితే, Google Home యాప్‌లో సరైన ఖాతాకే సైన్ ఇన్ చేసి ఉన్నారని నిర్ధారించుకోండి.

మీరు YouTube కుక్కీలను బ్లాక్ చేశారో, లేదో చెక్ చేయండి

If you're watching a YouTube video embedded on a website, make sure you're not blocking YouTube cookies.

To unblock YouTube cookies:

  1. On a computer, open Google Chrome.
  2. At the top right, select Menu > Settings.
  3. Under the "Privacy and security" section, select Site Settings.
  4. Under "Permissions", select Cookies and site data.
  5. Under "Sites that can always use cookies", click Add.
  6. Create an exception for "[*.]youtube.com."
  7. To the right, select Close.

Learn more about managing cookies in Chrome or in other browsers, like Safari, Firefox, and Opera.

ఇతర పరిష్కార ప్రక్రియ దశలను ట్రై చేయండి

మీకు కనిపించేవి సమాచార కార్డ్‌లేమో చూసుకోండి

కొన్నిసార్లు మీకు యాడ్ లాగా కనిపించే సమాచార కార్డ్ లేదా అదనపు గమనిక, వీడియోలో కనిపించవచ్చు. YouTube క్రియేటర్‌లు ఈ కార్డ్‌లను వారి వీడియోలలో చేర్చుకోవచ్చు, అయితే అవి యాడ్స్ కావు—YouTubeలో కార్డ్‌లు, అదనపు గమనికల గురించి మరింత తెలుసుకోండి.

మీకు YouTube Premium మెంబర్‌షిప్ ఉంటే, మీకు ఇప్పటికీ కార్డ్‌లు, అదనపు గమనికలు కనిపించవచ్చు. కార్డ్‌లను ఆఫ్ చేయడానికి, దిగువున ఉన్న దశలను ఫాలో అవ్వండి.

కంప్యూటర్ నుండి కార్డ్‌లను ఆఫ్ చేయడానికి,

  1. ఎగువ కుడి మూలలో ఉన్న ప్రొఫైల్ ఫోటో ను క్లిక్ చేయండి.
  2. సెట్టింగ్‌లు > ప్లేబ్యాక్, పనితీరు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. వీడియోలోని సమాచార కార్డ్‌లను డిజేబుల్ చేయడానికి సమాచార కార్డ్‌ల పక్కన ఉన్న బాక్స్‌ను ఎంపికను తీసివేయండి.

సపోర్ట్‌ను సంప్రదించి, ప్రోడక్ట్ ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించండి

If you're still having trouble, get in touch with support. When contacting support, mention the following:
  • The type of ad you saw (video ad before your video started, banner/text ad at the bottom of the video, video ad in the middle of a video, ad on homepage or browser page).
  • Where you saw the ad (youtube.com, YouTube mobile app, or a TV or game console).
  • Include a link to the video.
  • Let us know approximately when you saw the ad.
Send product feedback to YouTube:
  • You can also submit feedback about your issue. You won't get a response, but your feedback will be shared with YouTube.
  • To send feedback, select your profile photo > Feedback Feedback in YouTube.
  • Make sure to check the box for "System logs." This helps us better understand your issue. 

తిరిగి వెళ్లండి YouTube Premium మెంబర్ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించండి

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15054719486049066234
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false