YouTube Premium మెంబర్ ప్రయోజనాలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించండి

మీరు YouTube Premium మెంబర్ అయ్యుండి, మీ మెంబర్‌షిప్ ప్రయోజనాలతో మీరు సమస్యలను ఎదుర్కొంటుంటే, ఈ దిగువనున్న సాధారణ సమస్యలను, అలాగే పరిష్కార ప్రక్రియ దశలను చూడండి. వీడియో డౌన్‌లోడ్ సమస్యలను ఎలా పరిష్కరించాలో, మీకు యాడ్‌లు కనిపించడానికి కారణం ఏమయ్యుంటుందో, ఎర్రర్‌లను ఎలా పరిష్కరించాలో ("ప్లేబ్యాక్ పాజ్ అయింది" వంటివి), ఇంకా మరెన్నో అంశాలకు సంబంధించిన వివరాలు మీకు కనిపిస్తాయి.

చిట్కాలు & సూచనలు:
  • ఈ కింద పేర్కొన్న సమస్యలలో మీరు దేన్ని ఎదుర్కొంటున్నా కానీ, YouTubeకు ప్రోడక్ట్ ఫీడ్‌బ్యాక్‌ను పంపించడాన్ని పరిశీలించండి: YouTubeలో మీ ప్రొఫైల్ ఫోటో > ఫీడ్‌బ్యాక్ ను ఎంచుకోండి. సహాయం కోసం మీరు సపోర్ట్‌ను కూడా సంప్రదించవచ్చు.
  • iOS పరికరంలో సైన్ అప్ చేసిన YouTube Premium మెంబర్‌ల విషయంలో: మీ YouTube Premium ప్రయోజనాలను యాక్సెస్ చేయడానికి, మీరు iTunesలో మీ మెంబర్‌షిప్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఖాతాను అయితే ఉపయోగించారో, అదే ఖాతాతో మీరు YouTubeలోకి సైన్ ఇన్ అయ్యి ఉన్నారని నిర్ధారించుకోండి.

సహాయం పొందడానికి మీ సమస్యను ఎంచుకోండి

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16314849563920406985
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false