YouTube గిఫ్ట్ కార్డ్ లేదా కోడ్‌ను రిడీమ్ చేయండి

YouTubeలో కొనుగోళ్లు చేయడానికి YouTube గిఫ్ట్ కార్డ్ లేదా కోడ్‌ను ఉపయోగించండి. రిడీమ్ చేసినప్పుడు, మీ గిఫ్ట్ కార్డ్ లేదా కోడ్ మీ Google Play బ్యాలెన్స్‌ను పెంచుతుంది. ఆ తర్వాత మీరు బ్యాలెన్స్‌ను వీటి కోసం పేమెంట్ చేయడానికి ఉపయోగించవచ్చు:

  • YouTube Premium
  • YouTube Music Premium
  • YouTube TV
  • YouTubeలో సినిమాలు, అలాగే టీవీ షోలు
  • Google Playలో డిజిటల్ కంటెంట్
  • ఛానెల్ మెంబర్‌షిప్‌లు
  • సూపర్ చాట్‌లు అలాగే Super Stickers (మొబైల్‌లో)

Google Play బ్యాలెన్స్‌ల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి. మీ Google Play బ్యాలెన్స్‌కు సంబంధించిన సమస్యల కోసం Google Play సపోర్ట్‌ను సంప్రదించండి.

మెక్సికోలో గిఫ్ట్ కార్డ్‌ను కొనుగోలు చేయడానికి

మీరు గిఫ్ట్ కార్డ్‌లను అనేక Oxxo లొకేషన్‌లతో సహా, మెక్సికోలోని అనేక రిటైలర్‌ల వద్ద, MX$100, MX$300, లేదా MX$600 ఇంక్రిమెంట్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

మీ YouTube గిఫ్ట్ కార్డ్ లేదా కోడ్‌ను రిడీమ్ చేయండి

  1. మీ గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేయడానికి మీరు ఉపయోగించాలనుకుంటున్న Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. మీ గిఫ్ట్ కార్డ్‌పై లిస్ట్ చేయబడి ఉన్న URLను సందర్శించండి లేదా youtube.com/redeem కు వెళ్లండి.
  3. మీ గిఫ్ట్ కార్డ్ మీద ఉండే కోడ్‌ను ఎంటర్ చేయండి.
  4. తర్వాతను క్లిక్ చేయండి.
  5. మీరు వెంటనే మీ బ్యాలెన్స్‌ను ఉపయోగించాలనుకుంటే, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న దాన్ని ఎంచుకోండి. మీ పేమెంట్ ఆప్షన్‌గా Google Play బ్యాలెన్స్‌ను ఎంచుకోండి.
  6. లావాదేవీని పూర్తి చేయడానికి కొనుగోలు చేయండిని క్లిక్ చేయండి.

ఇప్పటికే ఉన్న మీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌నకు పేమెంట్ చేయడానికి, మీ Google Play బ్యాలెన్స్‌కు నగదును జోడించండి

  1. మీ గిఫ్ట్ కార్డ్‌ను రిడీమ్ చేయడానికి మీరు ఉపయోగించాలనుకుంటున్న Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. మీ గిఫ్ట్ కార్డ్‌పై లిస్ట్ చేయబడి ఉన్న URLను సందర్శించండి లేదా youtube.com/redeem కు వెళ్లండి. 
  3. మీ గిఫ్ట్ కార్డ్ మీద ఉండే కోడ్‌ను ఎంటర్ చేయండి.
  4. తర్వాతను క్లిక్ చేయండి.

మీ గిఫ్ట్ కార్డ్‌ను మీరు రిడీమ్ చేసిన తర్వాత, అది మీ YouTube Premium, YouTube Music Premium, లేదా YouTube TV మెంబర్‌షిప్‌నకు పేమెంట్ ఆప్షన్‌గా ఎంచుకోబడిందని నిర్ధారించుకోండి:

  1. payments.google.com కు సైన్ ఇన్ చేయండి.
  2. మీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌ను కనుగొని, మేనేజ్ చేయండిని ఎంచుకోండి.
  3. "మీరు ఎలా పేమెంట్ చేయాలి" కింద, పేమెంట్ ఆప్షన్‌ను మార్చండిని క్లిక్ చేయండి.
  4. మీ Google Play బ్యాలెన్స్‌ను ఎంచుకోండి.
  5. సేవ్ చేయండిని క్లిక్ చేయండి.

గిఫ్ట్ కార్డ్ లేదా కోడ్ కోసం రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి

రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి, Amazonను లేదా మీరు గిఫ్ట్ కార్డ్‌ను ఏ రిటైలర్ వద్ద అయితే కొనుగోలు చేశారో, ఆ రిటైలర్‌ను సంప్రదించండి.
గమనిక: గిఫ్ట్ కార్డ్‌ను ఉపయోగించడానికి, మీ Google ఖాతాతో అనుబంధించబడిన దేశం/ప్రాంతం, తప్పనిసరిగా గిఫ్ట్ కార్డ్ అందించబడే దేశం/ప్రాంతంతో మ్యాచ్ అవ్వాలి. YouTube గిఫ్ట్ కార్డ్‌లు మీ దేశం/ప్రాంతంలో చెల్లుబాటు అవ్వవు అనే మెసేజ్ మీకు కనిపించినట్లయితే, మీ గిఫ్ట్ కార్డ్ దేశం/ప్రాంతం మీ నివాస దేశం/ప్రాంతంతో మ్యాచ్ అవుతోందని నిర్ధారించుకోండి. మీకు మీ Google ఖాతాలో మీ అడ్రస్ లేదా స్వదేశం/ప్రాంతాన్ని సరి చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే, ప్రస్తుతం మీ వద్ద ఉన్న Google Play క్రెడిట్‌ను మీరు ఉపయోగించలేకపోవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8919954517995140075
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false