పెయిడ్ ప్రోడక్ట్‌లపై సహాయం కోసం YouTube సపోర్ట్‌ను కాంటాక్ట్ చేయండి

సపోర్ట్‌ను పొందండి

సపోర్ట్‌ను కాంటాక్ట్ చేయడానికి లేదా రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయడానికి, దిగువ టేబుల్ నుండి మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి. మీ సమస్యను స్వయంగా విశ్లేషించి, దాన్ని పరిష్కరించడానికి, ఈ పరిష్కార ప్రక్రియ దశలను ఫాలో అవ్వాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

భాష పని వేళలు
ఇంగ్లీష్ రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు
స్పానిష్ (స్పెయిన్) 11 AM నుండి 3 AM GMT, వారంలో 7 రోజులు
స్పానిష్ (LATAM) 11 AM నుండి 3 AM GMT, వారంలో 7 రోజులు
ఇటాలియన్ 9 AM నుండి 6 PM GMT, సోమ - శుక్ర
రష్యన్ 11 AM నుండి 8 PM GMT, సోమ - శుక్ర
టర్కిష్ (టర్కీ) 7 AM నుండి 4 PM GMT, సోమ-శుక్ర
ఫ్రెంచ్ (కెనడా) 2 PM నుండి 10 PM GMT, సోమ-శుక్ర
ఫ్రెంచ్ (ఫ్రాన్స్) 9 AM నుండి 5 PM GMT, వారంలో 7 రోజులు
జర్మన్ 9 AM నుండి 5 PM GMT, 7 వారంలో 7 రోజులు
పోర్చుగీస్ (పోర్చుగల్) 11 AM నుండి 2 AM GMT, వారంలో 7 రోజులు
పోర్చుగీస్ (బ్రెజిల్) 8 AM నుండి 11 PM BRT, వారంలో 7 రోజులు
జపనీస్ 9 AM నుండి 6 PM JT, సోమ - శుక్ర
కొరియన్ 9 AM నుండి 8 PM KST, వారంలో 7 రోజులు

మీరు YouTubeలో మెంబర్‌షిప్‌ను లేదా ఇతర డిజిటల్ వస్తువులను కొనుగోలు చేసినట్లయితే, సహాయం కోసం సపోర్ట్‌ను సంప్రదించవచ్చు. YouTube సపోర్ట్ నుంచి సహాయం పొందడానికి, మీరు ఏ ఖాతా నుంచి అయితే కొనుగోలు చేశారో అదే ఖాతాతో సైన్-ఇన్ చేశారని నిర్ధారించుకోండి.

Pixel Pass సబ్‌స్క్రిప్షన్ ద్వారా మీరు YouTube Premiumను పొందినట్లయితే, మీ ఖాతాను ఎలా మేనేజ్ చేయాలో ఇక్కడ మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10849840846320977313
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false