క్రియేటర్‌ల కోసం YouTube Premium & సపోర్ట్

YouTube Premium మెంబర్‌గా, మీరు ఇప్పటికీ మీకు ఇష్టమైన YouTube క్రియేటర్‌లను సపోర్ట్ చేస్తూనే, యాడ్-రహిత వీడియోల వంటి ప్రయోజనాలను పొందవచ్చు.

YouTube Premium క్రియేటర్‌లను ఎలా సపోర్ట్ చేస్తుంది

YouTubeలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వారు క్రియేటర్‌లే. తమ పనికి వారు పరిహారం పొందారని నిర్ధారించుకోవడానికి, మీరు YouTube‌లో యాడ్‌లను చూసినప్పుడు మేము యాడ్ ఆదాయంలో కొంత భాగాన్ని వారికి అందజేస్తాము. మీరు YouTube Premium మెంబర్ అయినట్లయితే, మీకు యాడ్‌లు కనిపించవు, అందువల్ల మేము మీ నెలవారీ మెంబర్‌షిప్ ఫీజులో కొంత భాగాన్ని క్రియేటర్‌లకు అందజేస్తాము. అన్నింటి కంటే ముఖ్యంగా, మీకు ఇష్టమైన క్రియేటర్‌ల వీడియోలను మీరు ఎంత ఎక్కువగా చూస్తే వారు అంత ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. 

Premium ఫీచర్‌ల కోసం ధర

ఇతర పెయిడ్ మెంబర్‌షిప్ సర్వీస్‌ల మాదిరిగానే, YouTubeలో Premium ఫీచర్‌ల బండిల్ కోసం చెల్లించే ఆప్షన్‌ను YouTube Premium మీకు ఇస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ ప్లే, YouTube Originalsకు యాక్సెస్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో చూడటానికి వీడియోలను డౌన్‌లోడ్ చేసే ఆప్షన్ ద్వారా మీరు మీ మెంబర్‌షిప్ నుండి అత్యధిక ప్రయోజనాన్ని పొందుతారు. YouTube Premium ఖాతాతో, క్రియేటర్‌లకు వారు కంటెంట్ రూపొందించినందుకు పరిహారాన్ని చెల్లించడం కొనసాగుతుందని నిర్ధారించుకుంటూనే, మీ YouTube అనుభవం మెరుగుపరచబడుతుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18120180052793727608
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false