Premium మెంబర్‌షిప్‌లు అందుబాటులో ఉన్న లొకేషన్‌లు

YouTubeలో మీ అనుభవాన్ని మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి మేము అనేక YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌లను అందిస్తున్నాము. మా పెయిడ్ మెంబర్‌షిప్ ఆఫర్‌ల గురించి మరింత తెలుసుకోండి.

YouTube Premium అలాగే YouTube Music Premium, దిగువున లిస్ట్ చేయబడిన దేశాలు/ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి.

Premium మెంబర్‌షిప్‌లు అందుబాటులో ఉన్న లొకేషన్‌లు

అల్జీరియా లెబనాన్
అమెరికన్ సమోవా లిబియా
అర్జెంటీనా లిక్టెన్‌స్టయిన్
అరుబా లిథువేనియా
ఆస్ట్రేలియా లక్సెంబర్గ్
ఆస్ట్రియా మలేషియా
అజర్‌బైజాన్ మాల్టా
బహ్రెయిన్ మెక్సికో
బంగ్లాదేశ్ మొరాకో
బెలారస్ నేపాల్
బెల్జియం నెదర్లాండ్స్
బెర్ముడా న్యూజిలాండ్
బొలీవియా నికరాగువా
బోస్నియా & హెర్జెగోవినా నైజీరియా
బ్రెజిల్ ఉత్తర మాసిడోనియా
బల్గేరియా ఉత్తర మారియానా దీవులు
కంబోడియా నార్వే
కెనడా ఒమన్

కేమన్ దీవులు

పాకిస్థాన్
చిలీ పనామా
కొలంబియా పాపువా న్యూ గినియా
కోస్టారికా పరాగ్వే
క్రొయేషియా పెరూ
సైప్రస్ ఫిలిప్పీన్స్
చెక్ రిపబ్లిక్ పోలాండ్
డెన్మార్క్ పోర్చుగల్
డొమినికన్ రిపబ్లిక్ ప్యూర్టోరికో
ఈక్వెడార్ ఖతార్
ఈజిప్ట్ రీయూనియన్
ఎల్ సాల్వడార్ రొమేనియా
ఎస్టోనియా రష్యా - ప్రస్తుతానికి అందుబాటులో లేదు
ఫిన్లాండ్ సౌదీ అరేబియా
ఫ్రాన్స్ సెనెగల్
ఫ్రెంచ్ గియానా సెర్బియా
ఫ్రెంచ్ పాలినేషియా సింగపూర్
జార్జియా స్లొవేకియా
జర్మనీ స్లోవేనియా
ఘనా దక్షిణాఫ్రికా
గ్రీస్ దక్షిణ కొరియా - పెయిడ్ మెంబర్‌షిప్‌లు మాత్రమే
గ్వాడెలోప్ స్పెయిన్
గ్వామ్ శ్రీలంక
గ్వాటెమాలా స్వీడన్
హోండురస్ స్విట్జర్లాండ్
హాంకాంగ్ తైవాన్
హంగరీ టాంజానియా
ఐస్‌ల్యాండ్ థాయ్‌లాండ్
భారతదేశం ట్యునీషియా
ఇండోనేషియా తుర్కియే
ఇరాక్ టర్క్స్ అండ్ కైకోస్ దీవులు
ఐర్లాండ్ U.S. వర్జిన్ దీవులు
ఇజ్రాయెల్ ఉగాండా
ఇటలీ ఉక్రెయిన్
జమైకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
జపాన్ యునైటెడ్ కింగ్‌డమ్
జోర్డాన్ యునైటెడ్ స్టేట్స్
కజకిస్థాన్ ఉరుగ్వే
కెన్యా వెనిజులా
కువైట్ వియత్నాం
లావోస్ యెమెన్
లాట్వియా జింబాబ్వే
గమనిక: పాలక దేశం/ప్రాంతం, పైన ఉన్న లిస్ట్‌లోదే అయి ఉన్నప్పటికీ, కొన్ని ప్రావిన్స్‌లు లేదా ప్రాంతాలలో YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌లు అందుబాటులో ఉండకపోవచ్చు.

Premium మెంబర్‌షిప్‌లు & ప్రయాణం

ఈ లిస్ట్‌లో లేని దేశం/ప్రాంతానికి మీరు ప్రయాణించినట్లయితే, మీ పెయిడ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలలో దేన్ని కూడా మీరు యాక్సెస్ చేయలేకపోవచ్చు. ప్రయాణించడం అనేది మీ మెంబర్‌షిప్‌ను ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించి మరింత చదవండి:

YouTube Premium:

  • మీరు ఈ దేశాలు/ప్రాంతాలను విడిచి వెళ్లినట్లయితే, మీరు వీడియోలను డౌన్‌లోడ్ చేయలేరు, వీడియోలు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవ్వవు, అలాగే మీకు యాడ్‌లు కనిపించవచ్చు. ప్రయాణానికి ముందు మీరు ఏవైనా వీడియోలను డౌన్‌లోడ్ చేస్తే, అవి 30 రోజుల పాటు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
  • ఈ దేశాలు/ప్రాంతాలకు వెలుపల ప్రయాణించేటప్పుడు, YouTube Premium మెంబర్‌లు ప్రతి YouTube ఒరిజినల్ సినిమాను, అలాగే సిరీస్‌ను చూడవచ్చు. కానీ, ఈ కంటెంట్ విషయంలో బ్యాక్‌గ్రౌండ్ ప్లే, అలాగే డౌన్‌లోడ్ ఫీచర్‌లు అందుబాటులో ఉండకపోవచ్చు.

YouTube Music Premium:

  • మీరు YouTube Music Premium మెంబర్ గానీ లేదా YouTube Premium మెంబర్ గానీ అయినట్లయితే, YouTube Music యాప్‌లో మీ పెయిడ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలకు, అలాగే మీ మ్యూజిక్ లైబ్రరీకి మీరు యాక్సెస్‌ను పొందుతారు. మీరు YouTube Music అందుబాటులో లేని దేశం/ప్రాంతంలో ఉన్నా కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. స్వదేశం/ప్రాంతంలో మీకు అందుబాటులో ఉన్న మ్యూజిక్ కంటెంట్ మీతో 6 నెలల పాటు ప్రయాణిస్తుంది, తద్వారా మ్యూజిక్‌ను వింటూ, ఆస్వాదించడాన్ని మీరు కొనసాగించగలరు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే మీ డౌన్‌లోడ్‌లు కూడా మీకు 30 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి.
  • మీ పెయిడ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలు (ఆఫ్‌లైన్‌లో వినడం, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, యాడ్-రహితంగా వినడం, మొదలైనవి) YouTube Music యాప్‌లో మాత్రమే మీతో పాటు ప్రయాణిస్తాయి. ఇతర యాప్‌లు అలాగే సర్వీస్‌లలో, ప్రయాణించే మెంబర్‌ల కోసం ప్రస్తుతం ఈ ప్రయోజనాలకు సపోర్ట్ లభించడం లేదు.
YouTube TV గురించిన సమాచారం కోసం చూస్తున్నారా? మెంబర్‌షిప్, అందుబాటులో ఉండే లొకేషన్‌లు, ఇంకా ఇతర టాపిక్‌లకు సంబంధించిన మరింత సమాచారం కోసం, YouTube TV సహాయ కేంద్రాన్ని చూడండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15322116124404325120
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false