YouTube Musicలో మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌లను కనుగొనడం

YouTube Musicతో, మీకు నచ్చిన మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌లను వినండి. YouTube Music యాప్‌లో మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌లను ఎలా బ్రౌజ్ చేసి, కనుగొనాలో తెలుసుకోండి.

How to use and navigate the YouTube Music App to customize your listening experience

గమనిక: ఎంపిక చేసిన దేశాల్లో/ప్రాంతాల్లో ఉండే యూజర్లకు వివిధ ప్రోడక్ట్‌లకు సంబంధించి భిన్నమైన ఎక్స్‌పీరియన్స్ ఎదురయ్యే అవకాశం ఉంది.

మొదటి ట్యాబ్‌లో మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌లను అన్వేషించడం

మీ ప్రస్తుత మూడ్, యాక్టివిటీ, లేదా విన్న పాటల హిస్టరీ ఆధారంగా అనుకూలంగా మార్చిన స్టేషన్‌లు అలాగే సిఫార్సులను చూడండి. మీరు Google ఖాతాతో YouTube Musicకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు YouTubeలో విన్న మ్యూజిక్ అలాగే పాడ్‌కాస్ట్‌ల ఆధారంగా మీకు సిఫార్సులు కూడా కనిపిస్తాయి. 

కొత్త సిఫార్సులను కనుగొనడానికి, మొదటి ట్యాబ్ కు వెళ్లండి. మీ సూచనలను ఫిల్టర్ చేయడానికి, మీ మొదటి స్క్రీన్ ఎగువున ఉన్న కేటగిరీని ట్యాబ్ చేయండి.

కొత్త మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌లను అన్వేషించడం

మీ లైబ్రరీని విస్తరించడానికి కొత్త మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌లను కనుగొనే వీలును అన్వేషణ ట్యాబ్  మీకు కల్పిస్తుంది. మీ దేశం/ప్రాంతంలోని పాపులర్ రిలీజ్‌లు, జానర్‌లు, ప్లేలిస్ట్‌లు, పాడ్‌కాస్ట్‌లు, ఎపిసోడ్‌లు, మరిన్నింటిని చూడండి లేదా కేటగిరీ వారీగా బ్రౌజ్ చేయండి.

మీ లైబ్రరీని బిల్డ్ చేయడం

లైబ్రరీ ని ట్యాప్ చేసి, మీరు లైబ్రరీలో సేవ్ చేసిన పాటలు, ప్లేలిస్ట్‌లు, ఆల్బమ్‌లు, పాడ్‌కాస్ట్‌లను చూడండి. YouTube Music Premium మెంబర్‌గా, ఇటీవల ప్లే చేసిన పాటలు ఇంకా ప్లేలిస్ట్‌లను కూడా మీరు స్కాన్ చేయవచ్చు, అలాగే మీరు డౌన్‌లోడ్ చేసిన ఏ కంటెంట్‌ను అయినా చూడవచ్చు.

మ్యూజిక్, పాడ్‌కాస్ట్‌లను సెర్చ్ చేయడం

సెర్చ్ బార్ లో టైప్ చేసి, YouTube Music యాప్‌లో మ్యూజిక్‌ను, పాడ్‌కాస్ట్‌లను కనుగొనండి. పేజీకి ఎగువున ఉన్న కేటగిరీలను ఉపయోగించి మీ ఫలితాలను ఫిల్టర్ చేయండి.

మీ ఫేవరెట్ ఆర్టిస్ట్‌లకు సంబంధించి, అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు పొందండి

యాక్టివిటీ ఫీడ్ ను ఉపయోగించి, మీరు ఫాలో అయ్యే ఆర్టిస్ట్‌లు రిలీజ్ చేసిన కొత్త ఆల్బమ్‌లను, మీ ఫ్రెండ్స్ క్రియేట్ చేసిన ప్లేలిస్ట్‌లను, ఇంకా మరిన్నింటిని కనుగొనండి. అంతే కాకుండా, వీడియోలపై వచ్చిన కామెంట్‌లను, లైక్‌లను చూడటం కానీ లేదా మీ సబ్‌స్క్రయిబర్‌లతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ మీరు చేయవచ్చు. మీ యాక్టివిటీ ఫీడ్‌ను చూడటానికి, YouTube Music యాప్‌లోకి సైన్ ఇన్ చేసి, స్క్రీన్ పైన ఉండే ను ట్యాప్ చేయండి.

ఆర్టిస్ట్ లేదా ఛానెల్ పేజీని బ్రౌజ్ చేయండి

ఆర్టిస్ట్, ఛానెల్ పేజీలు నిర్దిష్ట క్రియేటర్‌కు చెందిన ఇతర కంటెంట్‌ను డిస్‌ప్లే చేస్తాయి. మీరు వివరాలు బ్రౌజ్ చేయవచ్చు, మీ లైబ్రరీకి మ్యూజిక్ లేదా పాడ్‌కాస్ట్‌లను జోడించవచ్చు, లేదా ఆర్టిస్ట్ లేదా ఛానెల్ పేజీల నుండి కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11918764630992244349
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false