మీ Premium ఆఫర్‌లను కనుగొని, రిడీమ్ చేసుకోవడం

YouTube Premium మెంబర్‌గా, ఎంపిక చేసిన అమ్మకపు వస్తువులు, మెంబర్‌షిప్‌లకు సంబంధించిన ప్రత్యేక ఆఫర్‌లను రిడీమ్ చేసుకోవడానికి మీకు అర్హత ఉండవచ్చు. కొత్త ప్రమోషన్లు మా Premium అప్‌డేట్‌ల ఆర్టికల్‌లో ప్రకటించబడతాయి, కాబట్టి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటానికి మళ్లీ చూడండి!

ఆఫర్ అర్హత

  • కొన్ని ఆఫర్‌లు అన్ని దేశాలు/ప్రాంతాలలో అందుబాటులో ఉండవు.
  • విద్యార్థి మెంబర్‌షిప్‌లకు Premium ఆఫర్‌లకు అర్హత ఉండదు.
  • కొన్ని ఆఫర్‌లు కంప్యూటర్ లేదా బ్రౌజర్‌లో మాత్రమే రిడీమ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. YouTube యాప్ నుండి ఆఫర్‌ను రిడీమ్ చేసుకోవడంలో మీకు సమస్య ఉంటే, youtube.com‌లో మళ్లీ ట్రై చేయండి.
  • మీరు ఆఫర్‌ను రిడీమ్ చేసుకోలేకపోతున్నట్లయితే, మీ Premium ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉన్నారో, లేదో చెక్ చేసుకోండి. మీరు ఇప్పటికీ సమస్యను ఎదుర్కొంటుంటే, సపోర్ట్ విభాగాన్ని సంప్రదించండి.

కొత్త ఆఫర్‌లను కనుగొనడం

మీకు అందుబాటులో ఉన్న Premium ఆఫర్‌లను బ్రౌజ్ చేయడానికి కింది దశలను ఫాలో అవ్వండి.
  1. youtube.com‌ను తెరిచి, మీ YouTube Premium ఖాతాకు లాగిన్ చేయండి.
  2. మీ మొదటి పేజీలో ఆఫర్‌లను బ్రౌజ్ చేసి, అందుబాటులో ఉన్న ట్రయల్స్, ప్రమోషన్ల గురించి మరింత తెలుసుకోండి.

ఆఫర్‌ను రిడీమ్ చేయడం

  1. మీరు రిడీమ్ చేసుకోవాలనుకుంటున్న ఆఫర్‌ను తెరవండి.
  2. ఆఫర్ వివరాల పేజీలో ఆఫర్ కోడ్‌ను కాపీ చేయండి.
  3. క్లెయిమ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఆఫర్ స్టోర్‌ఫ్రంట్‌కు మీరు మళ్లించబడతారు.
  4. చెక్ అవుట్‌లో, మీ Premium ఆఫర్‌ల పేజీలో కాపీ చేసిన ఆఫర్ కోడ్‌ను ఎంటర్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15449376514485532427
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false