Primetime ఛానెల్స్ విషయంలో రీఫండ్‌లు

రీఫండ్ పాలసీల గురించి మరింత తెలుసుకొని, మీ ఖాతా నుండి కొనుగోలు చేసిన Primetime ఛానెల్స్‌కు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి.

రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి

Primetime ఛానెల్స్ విషయంలో రీఫండ్ పాలసీలు

  • మీరు ఏ సమయంలోనైనా Primetime ఛానెల్‌ను రద్దు చేయవచ్చు. మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకున్నప్పుడు, మీ బిల్లింగ్ వ్యవధి ముగిసే వరకు మీకు యాక్సెస్ ఉంటుంది.
  • క్రెడిట్ కార్డ్ రీఫండ్‌లకు సాధారణంగా 3-5 పని దినాలు పడుతుంది, అయితే కార్డ్ జారీ చేసిన సంస్థను బట్టి, దానికి 10 పని దినాల వరకు కూడా సమయం పట్టవచ్చు.
  • YouTube Android యాప్‌లో చేసిన YouTube కొనుగోళ్లకు Google Play ద్వారా బిల్ చేయబడుతుంది. కొత్త ఛార్జీల గురించి తెలుసుకోవడానికి, మీకు ఎలా బిల్ చేయబడుతుందో అర్థం చేసుకోవడానికి payments.google.com లింక్‌కు వెళ్లండి.
  • మీరు Apple ద్వారా సైన్ అప్ చేస్తే, Primetime ఛానెల్స్‌కు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి Apple సపోర్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. Apple రీఫండ్ పాలసీ వర్తిస్తుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3111549736517924268
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false