YouTube 'ఒక్కో వీక్షణకు పేమెంట్' గల ఈవెంట్ రీఫండ్‌లు

రీఫండ్ పాలసీల గురించి మరింత తెలుసుకోండి, మీ ఖాతా నుండి కొనుగోలు చేసిన ఒక్కో వీక్షణకు పేమెంట్ చేయాల్సిన ఈవెంట్‌ల కోసం రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి.

YouTubeలో సినిమాకు లేదా టీవీ షోకు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

ఒక్కో వీక్షణకు పేమెంట్ చేయాల్సిన ఈవెంట్ రీఫండ్ పాలసీలు

  • ఈవెంట్‌కు సంబంధించి షెడ్యూల్ చేసిన ప్రారంభ సమయం వరకు మీరు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.
  • మీ రీఫండ్ ఆమోదించబడితే, మీకు తర్వాతి స్క్రీన్‌లో నిర్ధారణ అందుతుంది. మేము కంటెంట్‌కు యాక్సెస్‌ను తీసివేస్తాము, అలాగే ఇక్కడ లిస్ట్ చేయబడిన రీఫండ్ టైమ్‌లైన్స్ లోపు మీ డబ్బు మీకు రిటర్న్ చేయబడుతుంది.

ఒక్కో వీక్షణకు పేమెంట్ చేయాల్సిన ఈవెంట్ కోసం రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి

మీ కంప్యూటర్‌లో:

  1. youtube.com/purchases లింక్‌కు వెళ్లండి
  2. ఏ ఐటెమ్‌కు అయితే మీరు రీఫండ్‌ను పొందాలనుకుంటున్నారో, ఆ ఐటెమ్ పక్కన ఉన్న రీఫండ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీకు Google Play ద్వారా బిల్ చేయబడితే, మీరు ఒక ఫారమ్‌కు మళ్లించబడతారు, అక్కడ కొనుగోలుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారు. అవసరమైన వివరాలను జోడించి, 'నిర్ధారించండి' అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, మీ రిక్వెస్ట్‌ను సబ్మిట్ చేయండి.

మీ రీఫండ్ రిక్వెస్ట్‌ను సబ్మిట్ చేసిన తర్వాత, మీకు నిర్ధారణ ఈమెయిల్ అందుతుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14523480141669673304
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false