YouTube ఛానెల్ మెంబర్‌షిప్ రీఫండ్‌లు

రీఫండ్ పాలసీల గురించి మరింత తెలుసుకొని, మీ ఖాతా ద్వారా కొనుగోలు చేసిన ఛానెల్ మెంబర్‌షిప్‌లకు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి.

YouTubeలో క్రియేటర్ పెర్క్‌లకు రీఫండ్ పొందండి

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

YouTube Premium లేదా Music Premium రీఫండ్ కోసం చూస్తున్నారా? ఛానెల్ మెంబర్‌షిప్‌లు వేరు, YouTube Premium, YouTube Music Premium మెంబర్‌షిప్‌లు వేరు.

ఛానెల్ మెంబర్‌షిప్ రీఫండ్ పాలసీలు

  • మీరు ఎప్పుడైనా మీ పెయిడ్ ఛానెల్ మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకోవచ్చు. మీరు రద్దు చేసిన తర్వాత, మీకు మళ్లీ ఛార్జీ విధించబడదు. మీ బిల్లింగ్ కాల వ్యవధి ముగిసే వరకు మీకు పెర్క్‌లకు యాక్సెస్ ఉంటుంది.
  • మీరు రద్దు చేసుకోవడానికి, ఇంకా మీ ఛానెల్ మెంబర్‌షిప్ అధికారికంగా ముగియడానికి మధ్య ఉండే వ్యవధికి మీకు రీఫండ్ చేయబడుదు.
  • పాక్షికంగా గడిచిన బిల్లింగ్ వ్యవధులకు మేము రీఫండ్‌లు లేదా క్రెడిట్‌లు ఇవ్వము.

YouTube ఛానెల్ మెంబర్‌షిప్‌నకు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి

క్రియేటర్ పెర్క్‌లు లేదా ఇతర ఫీచర్‌లు పని చేయకపోతే, సహాయం కోసం మా సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి.

మీరు Apple ద్వారా సైన్ అప్ చేస్తే, మీ పెయిడ్ ఛానెల్ మెంబర్‌షిప్ కోసం రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి మీరు Apple సపోర్ట్‌ను సంప్రదించాలి. Apple రీఫండ్ పాలసీ వర్తిస్తుంది.

మీ ఖాతాలో అనుమతి లేని ఛానెల్ మెంబర్‌షిప్ ఛార్జీని మీరు గుర్తిస్తే, అనుమతి లేని ఛార్జీని రిపోర్ట్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12790917713400233477
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false