YouTubeలో రీఫండ్ సమస్యలను పరిష్కరించండి

మీ YouTube కొనుగోలుకు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నారా? మీ సమస్యను పరిష్కరించడంలో ఈ 'సాధారణ సమస్యలు' సహాయపడతాయేమో చూడండి.

నా రీఫండ్ ఎందుకు తిరస్కరించబడింది?

సందేహాస్పదమైన కొనుగోలు, పేర్కొన్న మా రీఫండ్ పాలసీలకు చెందినది కాకపోతే, రీఫండ్ తిరస్కరించబడవచ్చు. వార్షిక మెంబర్‌షిప్‌లకు లేదా ఇప్పటికే చూసేసిన సినిమాలు/షోలపై పాక్షిక రీఫండ్‌లను మేము అందించమని గమనించండి. సూపర్ చాట్‌ల వంటి కొన్ని కొనుగోళ్లపై కూడా మేము రీఫండ్‌లను అందించము.

మీరు యాక్టివ్ పెయిడ్ మెంబర్‌షిప్‌ను కలిగి ఉంటే, రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి సైన్ ఇన్ చేయండి.

Apple స్టోర్ ద్వారా చేసే YouTube కొనుగోళ్లకు Apple నుండి ప్రామాణీకరణ అవసరం, అలాగే అవి Apple రీఫండ్ పాలసీలకు లోబడి ఉంటాయి.

అటువంటి సందర్భంలో, Apple పరికరంలో లేదా Apple బిల్లింగ్ ద్వారా చేసిన కొనుగోళ్లకు మేము రీఫండ్స్‌ను మంజూరు చేయలేము. రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి Apple సపోర్ట్‌ను సంప్రదించండి.

మీరు మా రీఫండ్ పాలసీలను రివ్యూ చేసి, మీకు రీఫండ్‌కు అర్హత ఉందని భావిస్తే, మా సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి.

రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు నాకు ఎర్రర్ కనిపిస్తోంది

మీరు యాక్టివ్ పెయిడ్ మెంబర్‌షిప్‌ను కలిగి ఉంటే, రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి సైన్ ఇన్ చేయండి.

Apple స్టోర్ ద్వారా చేసే YouTube కొనుగోళ్లకు Apple నుండి ప్రామాణీకరణ అవసరం, అలాగే అవి Apple రీఫండ్ పాలసీలకు లోబడి ఉంటాయి.

అటువంటి సందర్భంలో, Apple పరికరంలో లేదా Apple బిల్లింగ్ ద్వారా చేసిన కొనుగోళ్లకు మేము రీఫండ్స్‌ను మంజూరు చేయలేము. రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి Apple సపోర్ట్‌ను సంప్రదించండి.

మీరు కంప్యూటర్‌ను లేదా Android పరికరాన్ని ఉపయోగిస్తూ, రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడంలో సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మా రీఫండ్ పాలసీలను చూడండి. రీఫండ్‌ను పొందడానికి మీరు అర్హులై ఉండాలి.

మీరు మా రీఫండ్ పాలసీలను రివ్యూ చేసి, మీకు రీఫండ్‌కు అర్హత ఉందని భావిస్తే, మా సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి.

నా Apple పరికరం నుండి రీఫండ్‌ను ఎందుకు రిక్వెస్ట్ చేయలేను?

మీరు యాక్టివ్ పెయిడ్ మెంబర్‌షిప్‌ను కలిగి ఉంటే, రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి సైన్ ఇన్ చేయండి.

Apple స్టోర్ ద్వారా చేసే YouTube కొనుగోళ్లకు Apple నుండి ప్రామాణీకరణ అవసరం, అలాగే అవి Apple రీఫండ్ పాలసీలకు లోబడి ఉంటాయి.

అటువంటి సందర్భంలో, Apple పరికరంలో లేదా Apple బిల్లింగ్ ద్వారా చేసిన కొనుగోళ్లకు మేము రీఫండ్స్‌ను మంజూరు చేయలేము. రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి Apple సపోర్ట్‌ను సంప్రదించండి.

నాకు రీఫండ్ ఎప్పుడు లభిస్తుంది?

ఒరిజినల్ కొనుగోలు చేయడానికి ఏ పేమెంట్ ఆప్షన్‌ను అయితే ఉపయోగించారో, ఆ ఆప్షన్‌కే YouTube నుండి అందే రీఫండ్‌లు రిటర్న్ చేయబడతాయి. చాలా వరకు రీఫండ్‌లు 5 పని దినాలలో ప్రాసెస్ చేయబడతాయి, కొన్ని మినహాయింపులు ఉంటాయి:

పేమెంట్ ఆప్షన్

అంచనా వేసిన రీఫండ్ సమయం

డైరెక్ట్ క్యారియర్ బిల్లింగ్ (ప్రీపెయిడ్ / వాడిన దానికే పేమెంట్)

1–30 పని దినాలు

ప్రాసెస్ చేసే సమయాన్ని మీ క్యారియర్ ప్రభావితం చేస్తుంది, కొన్నిసార్లు ఎక్కువ సమయం పట్టవచ్చు.

డైరెక్ట్ క్యారియర్ బిల్లింగ్ (పోస్ట్‌పెయిడ్ / కాంట్రాక్ట్)

1–2 నెలవారీ స్టేట్‌మెంట్‌లు

ప్రాసెస్ చేసే సమయాన్ని మీ క్యారియర్ ప్రభావితం చేస్తుంది, కానీ రీఫండ్‌లు సాధారణంగా 2 నెలవారీ బిల్లింగ్ స్టేట్‌మెంట్‌లలో పరిష్కరించబడతాయి. అంత కన్నా ఎక్కువ సమయం పడితే, మీ క్యారియర్‌ను సంప్రదించి స్టేటస్‌ను చెక్ చేయండి.

ఆన్‌లైన్ బ్యాంకింగ్

4–10 పని దినాలు

ప్రాసెసింగ్ సమయం అనేది మీ బ్యాంక్‌ను బట్టి ఉంటుంది, కానీ సాధారణంగా దానికి 10 పని దినాల లేదా అంత కంటే తక్కువ సమయం పడుతుంది.

iTunes

మీరు iTunesను ఉపయోగించి YouTube Premiumను కొనుగోలు చేస్తే, మీ రీఫండ్ స్టేటస్‌ను చెక్ చేయడానికి Apple సపోర్ట్‌ను సంప్రదించండి.

మీ రీఫండ్‌కు మీరు అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం పడుతుంటే, మీ Google పేమెంట్‌ల ఖాతాలో మీ రీఫండ్ స్టేటస్‌ను చెక్ చేయండి.

  • ఒకవేళ స్టేటస్‌లో "రీఫండ్ చేయబడింది" అని చూపుతుంటే, మీ పేమెంట్ ఆప్షన్‌లో మీకు క్రెడిట్ కనిపిస్తుంది.
  • ఒకవేళ స్టేటస్ "రద్దు చేయబడింది" అని చూపుతుంటే, ఆ ఆర్డర్‌కు ఛార్జీ విధించబడలేదని అర్థం, కనుక మీ పేమెంట్ ఆప్షన్‌లో మీకు క్రెడిట్ కనిపించదు.

అనధికార కొనుగోలును నేను ఎలా రిపోర్ట్ చేయాలి?

మీ Google ఖాతాలోని అనధికార కొనుగోలును మీరు రిపోర్ట్ చేయాలనుకుంటే, అనుమతి లేని ఛార్జీని రిపోర్ట్ చేయండి.

సూపర్ చాట్ / సూపర్ స్టిక్కర్స్ / సూపర్ థ్యాంక్స్ / విరాళానికి నేను రీఫండ్‌ను ఎలా రిక్వెస్ట్ చేయాలి?

సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్, విరాళాలు  అనేవి స్వచ్ఛంద పేమెంట్‌లు, వాటికి రీఫండ్ ఇవ్వబడదు.

మీ Google ఖాతాలోని అనధికార కొనుగోలును మీరు రిపోర్ట్ చేయాలనుకుంటే, ఇక్కడ చేయవచ్చు.

నేను కొనుగోలు చేసిన సినిమా లేదా షోను ప్లే చేయడంలో నేను సమస్యను ఎదుర్కొంటున్నాను

మీరు కొనుగోలు చేసిన సినిమా లేదా టీవీ షోను ప్లే చేయడంలో మీకు సమస్యలు ఎదురవుతుంటే, సహాయం కోసం ఈ పరిష్కార ప్రక్రియ దశలను చూడండి

నేను కొనుగోలు చేసిన లైవ్ స్ట్రీమ్‌లో చేరడంలో నేను సమస్యను ఎదుర్కొంటున్నాను

మీరు కొనుగోలు చేసిన లైవ్ స్ట్రీమ్‌లో చేరడంలో మీకు సమస్యలు ఎదురవుతుంటే, సహాయం కోసం ఈ పరిష్కార ప్రక్రియ దశలను చూడండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17205420515134484952
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false