YouTube Premium, Music Premium రీఫండ్‌లు

రీఫండ్ పాలసీల గురించి మరింత తెలుసుకొని, మీ YouTube Premium లేదా YouTube Music Premium మెంబర్‌షిప్‌నకు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి.
మీరు యాక్టివ్ పెయిడ్ మెంబర్‌షిప్‌ను కలిగి ఉంటే, రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి సైన్ ఇన్ చేయండి.
ఛానెల్ మెంబర్‌షిప్ రీఫండ్ కోసం చూస్తున్నారా? ఛానెల్ మెంబర్‌షిప్‌లు అనేవి, YouTube Premium, YouTube Music Premium మెంబర్‌షిప్‌ల కంటే భిన్నమైనవి. మీరు మీకు ఎలా బిల్ చేయబడుతుందో చెక్ చేయవచ్చు, Google Play ద్వారా రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు లేదా Apple సపోర్ట్‌ను కూడా సంప్రదించవచ్చు

YouTube Premium మెంబర్‌షిప్‌నకు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి

YouTube Premium & Music Premium రీఫండ్ పాలసీలు

మీరు ఏ సమయంలోనైనా YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌ను రద్దు చేయవచ్చు. రద్దు చేస్తే, మీ మెంబర్‌షిప్‌నకు ఆటోమేటిక్ రీ-యాక్టివేషన్ ఆఫ్ అవుతుంది. మీరు రద్దు చేసుకొన్న తర్వాత, మీకు మళ్లీ ఛార్జీ విధించబడదు, మీ ప్రయోజనాలు బిల్లింగ్ కాల వ్యవధి చివరి దాకా కొనసాగుతాయి. మీరు రద్దు చేసుకోవడం, ఇంకా మీ మెంబర్‌షిప్ ముగియడం మధ్య ఉండే వ్యవధికి  మీకు రీఫండ్ చేయడం అనేది జరగదు.

రీఫండ్ ప్రాసెస్ చేసిన తర్వాత, మీరు ప్రయోజనాలను ఇక ఉపయోగించలేరు. మీ మెంబర్‌షిప్‌ను మీరు రీ-యాక్టివేట్ చేయాలని నిర్ణయించుకుంటే తప్ప, మీకు మళ్లీ ఛార్జీ విధించడం కూడా జరగదు.

మీ YouTube కొనుగోలుకు సంబంధించిన వీడియోలు లేదా ఫీచర్‌లు పని చేయకపోతే, మీకు రీఫండ్ పొందే అర్హత ఉండవచ్చు. రీఫండ్ రిక్వెస్ట్ జారీ చేయబడితే, మీ Premium మెంబర్‌షిప్‌నకు మేము యాక్సెస్‌ను తీసివేస్తాము, ఇక్కడ లిస్ట్ చేయబడిన రీఫండ్ టైమ్‌లైన్స్ లోపు మీ డబ్బు మీకు రిటర్న్ చేయబడుతుంది.

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9302866666005980218
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false