YouTubeలో సినిమా & షో రీఫండ్‌లు

రీఫండ్ పాలసీల గురించి మరింత తెలుసుకొని, మీ ఖాతా నుండి కొనుగోలు చేసిన సినిమాలు, షోలకు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి.

YouTubeలో సినిమాకు లేదా టీవీ షోకు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

సినిమా & షో రీఫండ్ పాలసీలు

మీ YouTube కొనుగోలుకు సంబంధించిన వీడియోలు లేదా ఫీచర్‌లు పని చేయకపోతే, మీకు రీఫండ్ పొందే అర్హత ఉండవచ్చు. రీఫండ్ రిక్వెస్ట్ జారీ చేయబడితే, కంటెంట్‌కు మేము యాక్సెస్‌ను తీసివేస్తాము, ఇక్కడ లిస్ట్ చేయబడిన రీఫండ్ టైమ్‌లైన్స్ లోపు మీ డబ్బు మీకు రిటర్న్ చేయబడుతుంది.

  • మీ షో లేదా సినిమాను మీరు చూసి ఉండకపోతే, కొనుగోలు చేసిన 7 పని దినాల లోపు మీరు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.
  • YouTube Android యాప్‌లో చేసే సినిమాలు, టీవీ షోల కొనుగోళ్లు, అద్దెలకు Google Play ద్వారా బిల్ చేయబడుతుంది. కొత్త ఛార్జీల గురించి తెలుసుకోవడానికి, మీకు ఎలా బిల్ చేయబడుతుందో అర్థం చేసుకోవడానికి pay.google.com లింక్‌కు వెళ్లండి. Google Play ద్వారా చేసిన కొనుగోళ్లు Google Play రీఫండ్ పాలసీలకు లోబడి ఉంటాయి.

YouTubeలో సినిమాలు & షోలకు రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి

మీరు Google Play ద్వారా సినిమా లేదా షోను కొనుగోలు చేసినట్లయితే, మీరు తప్పనిసరిగా Play Store ద్వారా మాత్రమే రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయాలి. కొత్త ఛార్జీల గురించి తెలుసుకోవడానికి, మీకు ఎలా బిల్ చేయబడుతుందో అర్థం చేసుకోవడానికి pay.google.com లింక్‌కు వెళ్లండి.

మీ కంప్యూటర్‌లో:

  1. https://www.youtube.com/paid_memberships లింక్‌కు వెళ్లండి
  2. ఏ ఐటెమ్‌కు అయితే మీరు రీఫండ్‌ను పొందాలనుకుంటున్నారో, ఆ ఐటెమ్ పక్కన ఉన్న రీఫండ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీకు Google Play ద్వారా బిల్ చేయబడితే, మీరు ఒక ఫారమ్‌కు మళ్లించబడతారు, అక్కడ కొనుగోలుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారు. అవసరమైన వివరాలను జోడించి, 'నిర్ధారించండి' అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, మీ రిక్వెస్ట్‌ను సబ్మిట్ చేయండి.

మీ రీఫండ్ రిక్వెస్ట్‌ను సబ్మిట్ చేసిన తర్వాత, మీకు నిర్ధారణ ఈమెయిల్ అందుతుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12724129226213092473
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false