YouTube Premiumతో స్మార్ట్ డౌన్‌లోడ్‌లను ఉపయోగించండి

స్మార్ట్ డౌన్‌లోడ్‌ల ఫీచర్‌తో, సిఫార్సు చేసిన వీడియోలు ఆఫ్‌లైన్‌లో చూడటానికి వీలుగా మీ లైబ్రరీకి ఆటోమేటిక్‌గా జోడించబడతాయి. ప్రయాణంలో వీడియోలను చూడండి, సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా కొత్త కంటెంట్‌ను చూడండి. మీరు Wi-Fiని డిస్‌కనెక్ట్ చేసినా, లేదా మీ పరికరంలో స్టోరేజ్ తక్కువ ఉన్నా, డౌన్‌లోడ్‌లు ఆపివేయబడతాయి.

స్మార్ట్ డౌన్‌లోడ్‌లను ఆన్ చేయండి

మీరు సైన్ ఇన్ చేసిన YouTube Premium ఖాతా నుండి,
  1. YouTube యాప్‌ను తెరవండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  3. డౌన్‌లోడ్‌లు  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మెనూ '' నుండి, సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. స్మార్ట్ డౌన్‌లోడ్‌లను ఆన్‌కు టోగుల్ చేయండి.
గమనిక: వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ప్రారంభించాలంటే, మీ పరికరం ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండాలి.

స్మార్ట్ డౌన్‌లోడ్‌లను ఆఫ్ చేయండి

మీరు సైన్ ఇన్ చేసిన YouTube Premium ఖాతా నుండి,
  1. YouTube యాప్‌ను తెరవండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  3. డౌన్‌లోడ్‌లు  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మెనూ '' నుండి, సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. స్మార్ట్ డౌన్‌లోడ్‌లను ఆఫ్‌కు టోగుల్ చేయండి.

స్మార్ట్ డౌన్‌లోడ్‌లను కనుగొనండి, చూడండి

మీరు సైన్ ఇన్ చేసిన YouTube Premium ఖాతా నుండి,
  1. YouTube యాప్‌ను తెరవండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  3. డౌన్‌లోడ్‌లు ఆ తర్వాత స్మార్ట్ డౌన్‌లోడ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
మీ వీక్షణ హిస్టరీ ఆధారంగా మీ కోసం ఎంపిక చేసిన & డౌన్‌లోడ్ చేసిన, సిఫార్సు చేసిన వీడియోల లిస్ట్ మీకు కనిపిస్తుంది.

మీ స్మార్ట్ డౌన్‌లోడ్‌ల నుండి ఒక వీడియోను తీసివేయండి

సిఫార్సు చేసిన డౌన్‌లోడ్‌లను రెండు విధాలుగా తీసివేయవచ్చు:
  1. వీడియో ప్లేయర్ కింద, మీరు తీసివేయాలనుకుంటున్న వీడియో పక్కన ఉన్న డౌన్‌లోడ్ చేయబడినవి పై ట్యాప్ చేయండి.
  2. తొలగించండిని క్లిక్ చేయండి.
లేదా
  1. మీ ప్రొఫైల్ ఫోటో  ఆ తర్వాత డౌన్‌లోడ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. మీరు తీసివేయాలనుకునే వీడియో పక్కన ఉన్న మెనూ '' పై ట్యాప్ చేయండి.
  3. డౌన్‌లోడ్‌ల నుండి తొలగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
ప్రతి 7 రోజులకు ఒకసారి కొత్త వీడియోలు డౌన్‌లోడ్ చేయబడతాయి, మునుపు డౌన్‌లోడ్ చేసిన వీడియోలను రీప్లేస్ చేస్తాయి.

స్మార్ట్ డౌన్‌లోడ్‌ల క్వాలిటీ/రిజల్యూషన్‌ను మార్చండి

మీరు సైన్ ఇన్ చేసిన YouTube Premium ఖాతా నుండి,
  1. YouTube యాప్‌ను తెరవండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  3. డౌన్‌లోడ్‌లు  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మెనూ '' నుండి, సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. డౌన్‌లోడ్ క్వాలిటీ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. లిస్ట్‌లో ఉన్న ఆప్షన్‌ల నుండి మీ ప్రాధాన్య డౌన్‌లోడ్ క్వాలిటీ సెట్టింగ్‌ను ఎంచుకోండి.

మీ స్టోరేజ్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేయండి

మీరు సైన్ ఇన్ చేసిన YouTube Premium ఖాతా నుండి,

  1. YouTube యాప్‌ను తెరిచి, మీ సెట్టింగ్‌లకు వెళ్లండి.
  2. బ్యాక్‌గ్రౌండ్ & డౌన్‌లోడ్‌లు ఆ తర్వాత స్మార్ట్ డౌన్‌లోడ్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. స్టోరేజ్ వినియోగం ఆ తర్వాత అనుకూలం అనే ఆప్షన్‌కు వెళ్లండి.
  4. స్మార్ట్ డౌన్‌లోడ్‌ల కోసం మీ పరికరం ఎంత స్టోరేజ్‌ను ఉపయోగించాలని మీరు భావిస్తున్నారో ఎంచుకోవడానికి స్లయిడర్‌ను ఉపయోగించండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
Android iPhone & iPad
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3436299511661641978
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false