YouTube Premium, Music Premium అప్‌డేట్‌లు & ప్రమోషన్లు

మీ YouTube Premium లేదా YouTube Music Premium మెంబర్‌షిప్‌నకు సంబంధించిన తాజా ప్రమోషనల్ ఆఫర్‌లు, అప్‌డేట్‌ల విషయంలో అప్‌డేట్ అయ్యి ఉండటానికి ఈ ఆర్టికల్‌ను ఉపయోగించండి. YouTube (యాడ్‌లు ఉన్నది) గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

తాజా అప్‌డేట్‌లు

గత 2 వారాలకు సంబంధించిన అప్‌డేట్‌లు

  • ఫ్యామిలీ, విద్యార్థి ప్లాన్‌లు ఇజ్రాయెల్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి: Premium, Music Premium ఫ్యామిలీ, విద్యార్థి ప్లాన్‌లు ఇప్పుడు ఇజ్రాయెల్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. మీరు ఫ్యామిలీ ప్లాన్‌తో మీ కుటుంబంలో గరిష్ఠంగా 5 మంది ఇతర మెంబర్‌లతో కలిసి మీ ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. మీరు విద్యార్థి అయితే, మీరు మీ ప్రయోజనాలను డిస్కౌంట్ తర్వాతి ధరతో ఆస్వాదించవచ్చు. Premiumతో, మీరు యాడ్‌లు లేకుండా YouTube చూడవచ్చు, YouTube Music యాప్‌లో అపరిమితమైన మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు, వీడియోలను ఆఫ్‌లైన్‌లో సేవ్ చేయవచ్చు, మరెన్నో చేయవచ్చు. Music Premiumతో, మీరు YouTube Music యాప్‌లో యాడ్స్-లేకుండా, ఆఫ్‌లైన్‌లో, ఇంకా మీ స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నా మ్యూజిక్‌ను వినవచ్చు. Premiumకు లేదా Music Premiumకు సైన్ అప్ చేసి, Premium ప్రయోజనాల గురించి, Music Premium ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

మునుపటి అప్‌డేట్‌లు

గత 6 నెలలకు సంబంధించిన అప్‌డేట్‌లు

మార్చి 2024

  • YouTube Premium, YouTube Music Premium కొత్త దేశాలు/ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి: YouTube Premium, YouTube Music Premium ఇప్పుడు అజర్‌బైజాన్, జమైకా, కజకిస్తాన్, లిబియా, మోంటెనెగ్రో, మొరాకో, రీయూనియన్, టాంజానియా, ఉగాండా, యెమెన్, ఇంకా జింబాబ్వేలోని యూజర్‌లకు అందుబాటులో ఉన్నాయి. Premiumతో, మీరు యాడ్‌లు లేకుండా YouTube చూడవచ్చు, YouTube Music యాప్‌లో అపరిమితమైన మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు, వీడియోలను ఆఫ్‌లైన్‌లో సేవ్ చేయవచ్చు, ఇంకా మరెన్నో చేయవచ్చు. Music Premiumతో, మీరు YouTube Music యాప్‌లో యాడ్స్-లేకుండా, ఆఫ్‌లైన్‌లో, ఇంకా మీ స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నా మ్యూజిక్‌ను వినవచ్చు. Premiumకు లేదా Music Premiumకు సైన్ అప్ చేయండి, ఇంకా Premium ప్రయోజనాల గురించి, Music Premium ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

డిసెంబర్ 2023

  • దక్షిణ కొరియాలో మెంబర్‌షిప్ ధరలకు అప్‌డేట్: 8 డిసెంబర్ 2023 KST నుండి, YouTube Premium, YouTube Music Premium ధరలు పెరగనున్నాయి. మేము ఈ నిర్ణయాలను తేలికగా తీసుకోము, ఈ అప్‌డేట్ Premiumను మెరుగుపరచడాన్ని కొనసాగించడానికి అలాగే మీరు YouTubeలో చూసే క్రియేటర్‌లను, ఆర్టిస్ట్‌లను సపోర్ట్ చేయడానికి మాకు వీలు కల్పిస్తుంది. ఇప్పటికే ఉన్న మెంబర్‌లు వారి తర్వాతి బిల్లింగ్ కాల వ్యవధిలో వారి కొత్త నెలవారీ ధరను కనుగొంటారు. ప్రస్తుతం మీకు విధించే ధరను తెలుసుకోవడానికి లేదా మీకు బిల్లు ఎలా విధించబడుతుందో అర్థం చేసుకోవడానికి, మీ ఖాతా నుండి కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌ల పేజీకి వెళ్లండి. ఈ ధర మార్పు గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.
  • YouTube Premium, YouTube Music Premium కొత్త దేశాలు/ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి: YouTube Premium, YouTube Music Premium ఇప్పుడు అల్జీరియా, కంబోడియా, జార్జియా, ఘనా, ఇరాక్, జోర్డాన్, కెన్యా, లావోస్, ట్యునీషియా, సెనెగల్ దేశాలలోని యూజర్‌లకు అందుబాటులో ఉన్నాయి. Premiumతో, మీరు యాడ్‌లు లేకుండా YouTube చూడవచ్చు, YouTube Music యాప్‌లో అపరిమితమైన మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు, వీడియోలను ఆఫ్‌లైన్‌లో సేవ్ చేయవచ్చు, మరెన్నో చేయవచ్చు. Music Premiumతో, మీరు మ్యూజిక్‌ను యాడ్స్-లేకుండా, ఆఫ్‌లైన్‌లో, ఇంకా మీ స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నా వినవచ్చు. Premiumకు లేదా Music Premiumకు సైన్ అప్ చేయండి, ఇంకా Premium ప్రయోజనాల గురించి, Music Premium ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

నవంబర్ 2023

  • మా సరికొత్త Premium ప్రీమియం ఫీచర్‌లను చూడండి: మీరు ఈరోజే ట్రై చేయగల కొత్త అప్‌డేట్‌లతో సహా, AI-అందించిన ప్రయోగాత్మక ఫీచర్‌లకు ముందస్తు యాక్సెస్ నుండి, మీ వీక్షణ అనుభవాన్ని మరింత కంట్రోల్ చేయడం, యాడ్స్-లేకుండా వినడం, ఆఫ్‌లైన్‌లో వినడం, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, నిరంతరాయంగా మ్యూజిక్ వినే అనుభూతి వరకు, ప్రో యూజర్‌ల కోసం మా తాజా Premium ఫీచర్‌లు కొన్ని ఇక్కడ ఉన్నాయి. మా బ్లాగ్‌లో దీని గురించి మరింత చదవండి.
  • అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, చిలీ, జర్మనీ, పోలాండ్, తుర్కియే దేశాలలోని మెంబర్‌షిప్ ధరలకు అప్‌డేట్: నవంబర్ 1, 2023 నుండి, YouTube Premium, YouTube Music Premium వ్యక్తిగత, ఫ్యామిలీ, విద్యార్థి ప్లాన్‌ల ధరలు పెరగనున్నాయి. జర్మనీ, తుర్కియే దేశాలలో మేము వార్షిక ప్లాన్‌ల ధరలను కూడా పెంచనున్నాము. మేము ఈ నిర్ణయాలను తేలికగా తీసుకోము, కానీ ఈ అప్‌డేట్ Premium & Music Premiumను మెరుగుపరచడాన్ని కొనసాగించడానికి అలాగే మీరు YouTubeలో చూసే క్రియేటర్‌లను, ఆర్టిస్ట్‌లను సపోర్ట్ చేయడానికి మాకు వీలు కల్పిస్తుంది. ఇప్పటికే ఉన్న మెంబర్‌లు వారి తర్వాతి బిల్లింగ్ కాల వ్యవధిలో వారి కొత్త నెలవారీ ధరను కనుగొంటారు. మీ ప్రస్తుత ధరను తెలుసుకోవడానికి లేదా మీకు ఎలా బిల్లింగ్ చేయబడుతుందో అర్థం చేసుకోవడానికి, మీ ఖాతాలోని కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌ల పేజీకి వెళ్లండి. YouTube పెయిడ్ ప్రోడక్ట్‌లకు సంబంధించిన ధర మార్పుల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

అక్టోబర్ 2023

  • HomePod, Fitbitలో YouTube Musicను వినండి: మీరు YouTube Music Premiumను లేదా YouTube Premium మెంబర్ అయినట్లయితే, మీరు సపోర్ట్ ఉన్న Fitbitలు, Apple HomePodలలో డౌన్‌లోడ్ చేసిన మ్యూజిక్‌ను, పాడ్‌కాస్ట్‌లను వినవచ్చు. మరింత తెలుసుకోండి.

సెప్టెంబర్ 2023

  • YouTube Musicలో పాడ్‌కాస్ట్‌లను వినడం: మీరు ఐరోపాలో, మిడిల్ ఈస్ట్‌లో, లేదా ఆఫ్రికాలో ఉన్నట్లయితే, పాడ్‌కాస్ట్‌లు ఇప్పుడు YouTube Music యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. మీ మెంబర్‌షిప్ స్టేటస్ ఏదైనా సరే, మీకు నచ్చిన పాడ్‌కాస్ట్‌లను కనుగొని, వాటిని బ్యాక్‌గ్రౌండ్‌లో వినండి. YouTube Musicలో పాడ్‌కాస్ట్‌లను ఎలా కనుగొనాలో తెలుసుకోండి.
  • YouTube Musicలో పాడ్‌కాస్ట్‌లను వినండి: మీరు కెనడా, లాటిన్ అమెరికా, ఆసియా, లేదా పసిఫిక్ దీవులలో ఉన్నట్లయితే, పాడ్‌కాస్ట్‌లు ఇప్పుడు YouTube Music యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చే పాడ్‌కాస్ట్‌లను కనుగొని మీ మెంబర్‌షిప్ స్టేటస్‌తో సంబంధం లేకుండా వాటిని బ్యాక్‌గ్రౌండ్‌లో వినండి. YouTube Musicలో పాడ్‌కాస్ట్‌లను ఎలా కనుగొనాలో తెలుసుకోండి.
  • వీడియోలను 1080p Premiumలో చూడండి: YouTube Premiumతో, మీరు కంప్యూటర్‌లో, టీవీలో, ఇంకా మొబైల్ పరికరాలలో వీడియోలను 1080p Premiumలో చూడవచ్చు.  మీ వీడియో క్వాలిటీని ఎలా మార్చాలి అనే దాని గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

జూలై 2023

YouTube Premium కొత్త దేశాలు/ప్రాంతాలలో అందుబాటులో ఉంది: YouTube Premium ఇప్పుడు బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలలోని యూజర్‌లకు అందుబాటులో ఉంది. Premiumతో, మీరు యాడ్‌లు లేకుండా YouTube చూడవచ్చు, YouTube Music యాప్‌లో అపరిమితమైన మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు, వీడియోలను ఆఫ్‌లైన్‌లో సేవ్ చేయవచ్చు, మరెన్నో చేయవచ్చు. YouTube Premiumకు సైన్ అప్ చేయండి లేదా Premium ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి.

ఏప్రిల్ 2023

  • YouTube Musicలో పాడ్‌కాస్ట్‌లను వినండి: మీరు USలో ఉన్నట్లయితే, పాడ్‌క్యాస్ట్‌లు ఇప్పుడు YouTube Music యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఇష్టపడే పాడ్‌కాస్ట్‌లను కనుగొని మీ మెంబర్‌షిప్ స్టేటస్‌తో నిమిత్తం లేకుండా వాటిని బ్యాక్‌గ్రౌండ్‌లో వినండి. YouTube Musicలో పాడ్‌కాస్ట్‌లను ఎలా కనుగొనాలో తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12018880433829527934
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false