మీ Premium మెంబర్‌షిప్ బిల్లింగ్‌ను అర్థం చేసుకోండి

మీ YouTube Premium లేదా YouTube Premium Music మెంబర్‌షిప్ గురించి మీకు ఏదైనా సందేహం ఉందా? మీ పేమెంట్ ఆప్షన్, బిల్లింగ్ తేదీ, అలాగే లావాదేవీ రసీదుల వంటి మెంబర్‌షిప్ వివరాలను ఎలా చెక్ చేయాలి అనే వివరాల కోసం దిగువున చదవండి.

మీ మెంబర్‌షిప్ రకాన్ని, స్టేటస్‌ను చెక్ చేయండి

మీ మెంబర్‌షిప్ రకాన్ని చూడండి

మీరు ప్రస్తుతం ఏ మెంబర్‌షిప్ రకానికి సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారో (ట్రయల్, వ్యక్తిగత, ఫ్యామిలీ, విద్యార్థి ప్లాన్) చూడటానికి:

  1. youtube.com/paid_memberships లింక్‌కు వెళ్లండి.
  2. మీ YouTube మెంబర్‌షిప్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లు “మెంబర్‌షిప్‌ల” విభాగం కింద లిస్ట్ చేయబడతాయి.
  3. ప్రతి మెంబర్‌షిప్ పేరు కింద, మీ మెంబర్‌షిప్ పేరు, ధర లిస్ట్ చేయబడతాయి.

మీరు Apple ద్వారా Premium మెంబర్‌షిప్‌నకు సైన్ అప్ చేసినట్లయితే, మీ మెంబర్‌షిప్ వివరాల కింద మీకు “Apple ద్వారా బిల్ చేయబడింది” అని కనిపిస్తుంది. మీరు మీ మెంబర్‌షిప్‌ను Apple ద్వారా మేనేజ్ చేయాలి.

మీ మెంబర్‌షిప్ స్టేటస్‌ను చెక్ చేయండి

మీ మెంబర్‌షిప్ స్టేటస్‌ను (యాక్టివ్‌గా ఉన్న లేదా పాజ్ చేయబడిన) నిర్ధారించడానికి:

  1. youtube.com/paid_memberships లింక్‌కు వెళ్లండి.
  2. మెంబర్‌షిప్‌ను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.​
  3. మీరు నెలవారీ మెంబర్‌షిప్‌నకు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నట్లయితే, మీ తర్వాతి బిల్లింగ్ కాల వ్యవధి తేదీ అనేది, మీ ట్రయల్ గడువు ముగిసే తేదీన (ఒకవేళ మీరు ప్రస్తుతం ట్రయల్ పీరియడ్‌లో ఉన్నట్లయితే) మీకు కనిపిస్తుంది, లేదా మీ మెంబర్‌షిప్‍ను పాజ్ నుండి తీసివేయమనే (ఒకవేళ అది పాజ్ చేసి ఉన్నట్లయితే) ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

మీ బిల్లింగ్ వివరాలను చెక్ చేయండి

మీ యాక్టివ్‌గా ఉన్న పేమెంట్ ఆప్షన్‌ను చూడండి లేదా మార్చండి

  1. youtube.com/paid_memberships లింక్‌కు వెళ్లండి.
  2. మీ మెంబర్‌షిప్ వివరాలను విస్తరించడానికి మెంబర్‌షిప్‌ను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌కు పక్కన ఉన్న బాణాన్ని క్లిక్ చేయండి.
  3. యాక్టివ్‌గా ఉన్న మీ పేమెంట్ ఆప్షన్, లిస్ట్ చేయబడినట్లు మీకు కనిపిస్తుంది. అలాగే మీరు ఏవైనా బ్యాకప్ పేమెంట్ ఆప్షన్‌లను జోడించినట్లయితే అవి కూడా కనిపిస్తాయి.
  4. వేరొక పేమెంట్ ఆప్షన్‌ను జోడించడానికి మీరు “బ్యాకప్ పేమెంట్ ఆప్షన్”‌కు పక్కన ఉన్న ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయవచ్చు. బ్యాకప్ పేమెంట్ ఆప్షన్ అనేది మీ మెంబర్‌షిప్‌ను నిర్ధారిస్తుంది, అలాగే మీ మొదటి పేమెంట్ ఆప్షన్‌కు ఏ కారణంచేతనైనా ఛార్జీ విధించబడనప్పటికీ ప్రయోజనాలు కొనసాగుతాయి.

మీ తర్వాతి బిల్లింగ్ తేదీని, మొత్తాన్ని చూడండి

  1. youtube.com/paid_memberships లింక్‌కు వెళ్లండి.
  2. మీ మెంబర్‌షిప్ వివరాలను విస్తరించడానికి మెంబర్‌షిప్‌ను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌కు పక్కన ఉన్న బాణాన్ని క్లిక్ చేయండి.
  3. మీ “తర్వాతి బిల్లింగ్ తేదీ” లిస్ట్ చేయబడినట్లు మీకు కనిపిస్తుంది. అలాగే మీ మెంబర్‌షిప్ ధర కూడా కనిపిస్తుంది.

మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేయడానికి లేదా పాజ్ చేయడానికి, ఇక్కడ ఉన్న దశలను ఫాలో అవ్వండి. మీరు మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేసినప్పుడు, మీరు మళ్లీ సబ్‌స్క్రయిబ్ చేసుకునేంత వరకు మీకు ఛార్జీ విధించబడదు. మీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలు బిల్లింగ్ వ్యవధి ముగిసే వరకు కొనసాగుతాయి.

మీ రసీదులను చూడండి

మీ YouTube Premium లేదా YouTube Music Premium మెంబర్‌షిప్‌నకు సంబంధించిన రసీదులను చూడటానికి, payments.google.com ఆ తర్వాత యాక్టివిటీకి వెళ్లండి.

మీ YouTube మెంబర్‌షిప్ ఛార్జీలతో పాటు మీ లావాదేవీలన్నింటికీ సంబంధించిన లిస్ట్ మీకు కనిపిస్తుంది. కింద పేర్కొన్న వాటితో పాటు ఛార్జీకి సంబంధించిన వివరాలను చూడటానికి ఏదైనా లావాదేవీని క్లిక్ చేయండి:

  • బిల్ చేసిన మొత్తం
  • ఛార్జీ విధించిన తేదీ, సమయం
  • లావాదేవీ స్టేటస్
  • ఏ పేమెంట్ ఆప్షన్‌కు ఛార్జీ విధించబడింది

విధించబడిన ఛార్జీని మీరు గుర్తించలేకపోయినా లేదా విధించాల్సిన ఛార్జీ కంటే ఎక్కువ ఉన్నట్లు అనిపించినా, ఊహించని ఛార్జీలకు సంబంధించిన సాధారణమైన కారణాలు అనే ఈ లిస్ట్‌ను చెక్ చేయండి. వేరొకరు ఈ ఛార్జీని విధించారని మీరు భావిస్తే, మీరు అనుమతి లేని ఛార్జీని విధించినట్లు రిపోర్ట్ చేయవచ్చు.

ఒకవేళ మీరు ఐరోపా ఆర్థిక మండలి నివాసితులైతే, Google నుండి చేసే కొన్ని కొనుగోళ్లపై మీకు వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT) విధించబడుతుంది. ఈ కొనుగోళ్ల కోసం, మీరు VAT ఇన్‌వాయిస్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు.

కొనుగోలు చేయడానికి మీరు ఏ Google సర్వీస్‌ను ఉపయోగిస్తారు అనే దానిపై బిల్ చేయబడిన కరెన్సీ ఆధారపడుతుంది, అది మీ స్వదేశీ కరెన్సీ కాకపోవచ్చు. కరెన్సీ మార్పిడుల గురించి మరింత తెలుసుకోండి.

ఇండియాలో రిపీట్ ఛార్జీలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ ఆదేశాల ఆవశ్యకతల కారణంగా, రిపీట్ అయ్యే మీ మెంబర్‌షిప్‌లను యాక్సెస్ చేయడం కొనసాగించడానికి మీ పేమెంట్ వివరాలను మీరు వెరిఫై లేదా మళ్లీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా చేయడానికి, YouTube యాప్‌లో ఉండే, లేదా youtube.com సైట్‌లో ఉండే సూచనలను ఫాలో అవ్వండి. ప్రస్తుతం మీ బ్యాంక్ రిపీట్ పేమెంట్‌లను సపోర్ట్ చేయకపోవచ్చని గమనించండి. రిపీట్ పేమెంట్‌లకు సపోర్ట్ అందించే బ్యాంక్‌ల లిస్ట్‌ను చెక్ చేయండి లేదా మరింత తెలుసుకోండి.
Pixel Pass సబ్‌స్క్రిప్షన్ ద్వారా మీరు YouTube Premiumను పొందినట్లయితే, మీ ఖాతాను ఎలా మేనేజ్ చేయాలో ఇక్కడ మరింత తెలుసుకోండి.

YouTubeలో ఛార్జీకి సంబంధించిన పరిష్కార సాధనం

మీ YouTube బిల్లుకు సంబంధించిన పరిష్కారం కోసం లేదా దాని గురించి తెలుసుకోవడానికి కింది బటన్‌ను నొక్కండి.

YouTubeలో ఛార్జీకి సంబంధించిన పరిష్కార సాధనం

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8588184561200617802
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false