YouTube Premium ఆఫ్టర్ పార్టీలు, లైవ్ చాట్

YouTube Premium ఆఫ్టర్ పార్టీలు అనేవి Premium మెంబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉండే ఆర్టిస్ట్‌లతో కూడిన లైవ్ స్ట్రీమ్‌లు. వీడియో ఫీడ్‌ను, ఇంకా లైవ్ చాట్‌ను హోస్ట్ చేసే ఆర్టిస్ట్‌లతో రియల్ టైంలో ఎంగేజ్ అవ్వడానికి ఇవి YouTube Premium, అలాగే YouTube Music Premium మెంబర్‌లకు అవకాశం కల్పిస్తాయి. Premium ఆఫ్టర్ పార్టీలు, YouTube Premium, అలాగే YouTube Music Premium లాంచ్ అయిన మార్కెట్‌లు అన్నింటిలో అందుబాటులో ఉన్నాయి.

YouTube Premium ఆఫ్టర్ పార్టీలలోని లైవ్ చాట్ మెసేజ్‌లు, కామెంట్‌లు, సంబంధిత లైవ్ స్ట్రీమ్‌ను యాక్సెస్ చేసే YouTube Premium, అలాగే YouTube Music Premium మెంబర్‌లందరికీ కనిపిస్తాయి. అంటే, ఈ లైవ్ స్ట్రీమ్‌లలోని లైవ్ చాట్ మెసేజ్‌లను, కామెంట్‌లను, ఆర్కైవ్ చేయబడిన లైవ్ స్ట్రీమ్‌లను చూడగలిగే ప్రస్తుత అలాగే భవిష్యత్తు YouTube Premium, YouTube Music Premium మెంబర్‌లందరూ యాక్సెస్ చేసే అవకాశం ఉంది.

మీరు ఇప్పుడు YouTube Premium లేదా YouTube Music Premium మెంబర్ కాకపోయినా, మీ లైవ్ చాట్ హిస్టరీని సందర్శించడం ద్వారా, మీరు ఇప్పటికీ మీ సొంత లైవ్ చాట్ మెసేజ్‌లను చూడవచ్చు, అలాగే వాటిని తొలగించవచ్చు. అలాగే, మీరు ఇప్పుడు YouTube Premium లేదా YouTube Music Premium మెంబర్ కాకపోయినా, మీ కామెంట్ హిస్టరీని సందర్శించడం ద్వారా, మీ సొంత కామెంట్‌లను కూడా మీరు చూడవచ్చు, అలాగే వాటిని తొలగించవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17614293270139076715
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false