మీ YouTube Premium ప్రయోజనాల పేజీని అన్వేషించండి

YouTube Premium నుండి మీరు అత్యధిక స్థాయిలో ప్రయోజనాలను పొందగలిగేలా సహాయపడటానికి, మీ పేజీలో మెంబర్‌షిప్ వివరాలు, ప్రమోషనల్ ఆఫర్‌లు, అలాగే వ్యక్తిగతీకరించిన గణాంకాలు అన్నీ ఒకే చోట చేర్చబడి ఉంటాయి.

నా Premium ప్రయోజనాల పేజీలో ఏం చేర్చబడి ఉంటాయి?

  • యాడ్స్-లేని వీడియో, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, మీరు ఆఫ్‌లైన్‌లో చూసిన వీడియోల వంటి Premium మెంబర్‌షిప్ ప్రయోజనాల లిస్ట్ ఉంటుంది. కొత్త ప్రయోజనాలు తరచుగా జోడించబడతాయి, కాబట్టి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడానికి మళ్లీ చూడండి.
  • కాలక్రమేణా మీ Premium మెంబర్‌షిప్‌ను మీరు ఎలా వినియోగించారు అన్నది చూపడానికి వీలుగా వ్యక్తిగతీకరించిన వినియోగ గణాంకాలు అంటే చూసిన గంటలు/నిమిషాల వంటివి.
  • మీకు అందుబాటులో ఉన్న కొత్త ప్రమోషన్‌లు, ఆఫర్‌లు.

మీ YouTube Premium ప్రయోజనాల పేజీని కనుగొనండి

మీ Premium ప్రయోజనాల పేజీని కంప్యూటర్ లేదా మొబైల్ పరికరం (టాబ్లెట్‌లను మినహాయించి) నుండి మాత్రమే చూడవచ్చు .

కంప్యూటర్ లేదా మొబైల్ బ్రౌజర్ నుండి మీ ప్రయోజనాలను అన్వేషించండి, లేదా YouTube మొబైల్ యాప్ నుండి ఈ దశలను ఫాలో అవ్వండి:

  1. మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  2. మీ Premium ప్రయోజనాలను ట్యాప్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6340491934122092105
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false