Google Driveలో డార్క్ మోడ్‌ను ఉపయోగించండి

మీ మొబైల్ పరికరంలో ఫైళ్లను చూడటం సులభతరం చేయడానికి మీ థీమ్ సెట్టింగ్‌ను మార్చవచ్చు.

వెబ్‌లో Google Drive విషయంలో డార్క్ మోడ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, Google Driveకు వెళ్లండి.
  2. ఎగువ కుడి వైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. “కనిపించే తీరు” విభాగంలో, లైట్, డార్క్, లేదా పరికరానికి సంబంధించిన ఆటోమేటిక్ సెట్టింగ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • లైట్: డార్క్ టెక్స్ట్‌తో లైట్ బ్యాక్‌గ్రౌండ్
    • డార్క్: లైట్ టెక్స్ట్‌తో డార్క్ బ్యాక్‌గ్రౌండ్
    • పరికరానికి సంబంధించిన ఆటోమేటిక్ సెట్టింగ్: మీ పరికరానికి సంబంధించిన కలర్ స్కీమ్‌ను ఆటోమేటిక్‌గా మ్యాచ్ చేస్తుంది

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12803479166726445020
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false