Google డిస్క్‌ను ఎలా ఉపయోగించాలి


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

మీరు Google డిస్క్‌ను ఉపయోగించి ఏ పరికరం నుండైనా మీ ఫైల్‌లను సురక్షితంగా నిల్వ చేయవచ్చు, తెరవవచ్చు లేదా ఎడిట్ చేయవచ్చు.

Google డిస్క్‌తో ప్రారంభించండి

మీరు ఎటువంటి ఛార్జీ లేకుండా మీ Driveలో 15 GB స్పేస్‌ను పొందుతారు. Google Driveలో స్పేస్‌ను ఏదీ వినియోగిస్తుంది, అలాగే మరింత స్పేస్‌ను ఎక్కడ కొనుగోలు చేయాలి అనే అంశాల గురించి తెలుసుకోండి.

1వ దశ: drive.google.comకు వెళ్లండి

మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి. 

'నా డ్రైవ్'లో ఇవి ఉంటాయి: 

  • మీరు అప్‌లోడ్ చేసే లేదా సింక్ చేసే ఫైల్స్, ఫోల్డర్‌లు
  • మీరు సృష్టించే Google డాక్స్, షీట్‌లు, స్లయిడ్‌లు, ఫారమ్‌లు

మీ Mac లేదా PC నుండి ఫైల్స్‌ను ఎలా బ్యాకప్ చేయాలో, సింక్ చేయాలో తెలుసుకోండి.

చిట్కా: మీ Google Drive ప్రారంభ పేజీగా హోమ్ పేజీని గాని, నా డ్రైవ్‌ను గాని, రెండిట్లో దేనినైనా ఎంచుకోవచ్చు. మీ ప్రారంభ పేజీని మార్చడానికి  ఆ తర్వాత సెట్టింగ్‌లుకు వెళ్లండి. "ప్రారంభ పేజీ" కింద, మీ ప్రాధాన్యతను ఎంచుకోండి.

  • సిఫార్సు చేయబడిన ఫైల్స్, ఫోల్డర్‌లు ఇటీవల తెరిచిన, షేర్ చేసిన, ఎడిట్ చేసిన సిఫార్సు చేసిన ఫైల్స్ లేదా ఫోల్డర్‌లు. 
  • Driveలో రకం, వ్యక్తులు, మార్చిన తేదీ లేదా లొకేషన్ ఆధారంగా సూచించబడిన ఫైల్స్‌ను కనుగొనడాన్ని సులభతరం చేసే ఫిల్టర్ చిప్‌లు. 

లేదా హోమ్‌లోని బ్యానర్‌లో నా డ్రైవ్‌కు మార్చండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

  • సిఫార్సు చేయబడిన ఫైల్స్, ఫోల్డర్‌లు ఇటీవల తెరిచిన, షేర్ చేసిన, ఎడిట్ చేసిన సిఫార్సు చేసిన ఫైల్స్ లేదా ఫోల్డర్‌లు. 
  • Driveలో రకం, వ్యక్తులు, మార్చిన తేదీ లేదా లొకేషన్ ఆధారంగా సూచించబడిన ఫైల్స్‌ను కనుగొనడాన్ని సులభతరం చేసే ఫిల్టర్ చిప్‌లు. 

లేదా హోమ్‌లోని బ్యానర్‌లో నా డ్రైవ్‌కు మార్చండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

2వ దశ: ఫైళ్లను అప్‌లోడ్ చేయండి లేదా క్రియేట్ చేయండి

మీ కంప్యూటర్‌లోని ఫైల్‌లను మీరు Google డిస్క్‌కు అప్‌లోడ్ చేయవచ్చు లేదా అందులోనే ఫైల్‌లను సృష్టించవచ్చు.

దశ 3: ఫైల్స్‌ను షేర్ చేయండి, ఆర్గనైజ్ చేయండి

మీరు ఫైల్స్ లేదా ఫోల్డర్‌లను షేర్ చేయవచ్చు, తద్వారా ఇతర వ్యక్తులు వాటిని యాక్సెస్ చేయగలరు, ఎడిట్ చేయగలరు లేదా వాటి గురించి కామెంట్ చేయగలరు.

ఇతర వ్యక్తులు మీతో షేర్ చేసిన ఫైల్స్‌ను కనుగొనడానికి, "నాతో షేర్ చేసినవి" విభాగానికి వెళ్లండి.

Google Drive నుండి సైన్ అవుట్ చేయండి

  1. drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. పైన కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటోను క్లిక్ చేయండి.
    • ఫోటో కనిపించకపోతే, మీరు ఖాతా ఇమేజ్‌ను కనుగొనవచ్చు  .
  3. సైన్ అవుట్ చేయండి ఆప్షన్‌‌ను క్లిక్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3055000321052852761
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false