iOS లాక్ స్క్రీన్‌కు Drive విడ్జెట్‌ను జోడించండి

మీరు మీ లాక్ స్క్రీన్‌కు Google Drive విడ్జెట్‌ను జోడించినప్పుడు, ముందుగా దాన్ని అన్‌లాక్ చేయకుండానే మీ iPhone లేదా iPadలో Driveను తెరవగలరు.

ముఖ్య గమనిక:
• ఈ ఫీచర్ iOS 16 లేదా అంతకంటే అధునాతనమైన వెర్షన్‌ను కలిగి ఉన్న iPhoneలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 
• మీ iOS పరికరంలో ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడిన Google యాప్‌ల కోసం మాత్రమే విడ్జెట్‌లు క్రియేట్ చేయబడతాయి.

లాక్ స్క్రీన్ విడ్జెట్‌ను జోడించి, కాన్ఫిగ‌ర్ చేయండి

ముఖ్య గమనిక: లాక్ స్క్రీన్ విడ్జెట్, గ్యాలరీలో ప్రదర్శించబడాలంటే, Drive యాప్ తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయబడాలి.

  1. అనుకూలీకరణ మోడ్‌ను తెరవడానికి, లాక్ స్క్రీన్‌ను నొక్కి, పట్టుకోండి.
  2. అనుకూలంగా మార్చండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. 
  3. లాక్ స్క్రీన్ ఆ తర్వాత విడ్జెట్‌లను జోడించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి. 
  4. Drive విడ్జెట్‌కు స్క్రోల్ చేయండి.
  5. Drive విడ్జెట్‌ను ట్యాప్ చేయండి. 
  6. గడియారం కింద ఉన్న షార్ట్‌కట్ బార్‌కు విడ్జెట్‌ను లాగండి. 
  7. Drive విడ్జెట్, బార్‌లోకి వచ్చిన తర్వాత, కాన్ఫిగరేషన్‌లను తెరవడానికి దాన్ని ట్యాప్ చేయండి.
  8. మీ ప్రాధాన్య కాన్ఫిగరేషన్‌ను ఎంచుకోండి ఆ తర్వాత పూర్తయింది ఆ తర్వాత వాల్‌పేపర్ పెయిర్‌గా సెట్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  9. అనుకూలీకరణను ముగించడానికి, మీరు అనుకూలీకరణ మోడ్ నుండి బయటకు వచ్చే వరకు లాక్ స్క్రీన్‌ను ట్యాప్ చేయండి.

Drive లాక్ స్క్రీన్ విడ్జెట్‌ను అనుకూలంగా మార్చండి

  1. FaceIDతో లాక్ స్క్రీన్‌ను అన్‌లాక్ చేయండి. 
  2. అనుకూలీకరణ మోడ్‌ను తెరవడానికి, లాక్ స్క్రీన్‌ను నొక్కి, పట్టుకోండి. 
  3. అనుకూలంగా మార్చండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. 
  4. లాక్ స్క్రీన్ విడ్జెట్ గ్యాలరీని పైకి తేవడానికి విడ్జెట్ బార్‌లో ఇప్పటికే ఉన్న Drive విడ్జెట్‌ను ట్యాప్ చేయండి.
  5. కాన్ఫిగరేషన్‌లను తెరవడానికి, విడ్జెట్‌ను మళ్లీ ట్యాప్ చేయండి.
  6. మీ ప్రాధ్యాన కాన్ఫిగరేషన్‌ను ఎంచుకోండి.
  7. విడ్జెట్ గ్యాలరీని మూసివేయడానికి, ఆ తర్వాత పూర్తయింది అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  8. అనుకూలీకరణను ముగించడానికి, మీరు అనుకూలీకరణ మోడ్ నుండి బయటకు వచ్చే వరకు లాక్ స్క్రీన్‌ను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

మీ Google Drive విడ్జెట్‌ను జోడించి, అనుకూలంగా మార్చండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10308771899717027014
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false