Bloggerతో Analyticsను ఉపయోగించండి

పాఠకులు ఎక్కడ నుండి వస్తున్నారు, వారు మీ బ్లాగ్‌లో ఏమి చూస్తున్నారో తెలుసుకోవడానికి Analyticsను ఉపయోగించండి.

దశ 1: Analytics ఖాతా కోసం సైన్ అప్ చేయండి

  1. Analytics ఖాతా కోసం సైన్ అప్ చేయండి.
  2. మీ Analytics "G-" ID‌ని కనుగొనండి.

దశ 2: Analytics ట్రాకింగ్‌ను జోడించండి

ముఖ్య గమనిక: Analyticsలో మీ డేటా కనిపించడానికి 24 గంటల వరకు పట్టవచ్చు.

  1. Blogger‌కు సైన్ ఇన్ చేయండి.
  2. మీరు విశ్లేషించాలనుకుంటున్న బ్లాగ్‌ను ఎంచుకోండి.
  3. మెనూ నుండి, సెట్టింగ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. "బేసిక్" కింద, Google Analytics కొలమానం ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీ Analytics "G-" ID‌ని ఎంటర్ చేయండి.
  6. సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

Analytics గురించి మరింత తెలుసుకోండి

Analyticsను ఎలా ఉపయోగించాలి గురించి మరింత తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7649272162429051724
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
74
false
false